Skip to main content

Posts

NASA Discovers Earth-Like Planet in Space

Description : Explore NASA's groundbreaking discovery of an Earth-like planet in space. ఈ అనంత విశ్వంలో జీవం మనుగడ సాగించడానికి ఆవాసం ఉన్నా ఏకైక గ్రహం మన భూమి ఒక్కటే(Earth). ఇక్కడ ఉండే గాలి, నీరు, వాతావరణం సకల జీవ జాతులకు ప్రధానం అని చెప్పచ్చు. అయితే...? సువిశాల  విశ్వంలో..! భూమి తప్ప మిగిలిన గ్రహాలు, నక్షత్రాలు ఉపగ్రహాలు ఏవీ నివాస యోగ్యానికి పనికిరావా? అసలు అక్కడ జీవం అనేదే లేదా? ఒక వేళ జీవం అక్కడికి వెళితే మనుగడ ను సాగించగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మన శాస్త్రవేత్తలు, ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.  అయితే..! ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది, TOI 700 E అనే బుల్లి భూ గ్రహం. NASA శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ బుల్లి గ్రహం యొక్క కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం! నాసా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో అతి పెద్ద విజయాన్ని సాధించారు. అదే... భూమికి ప్రత్యామ్నాయంగా, నివాస యోగ్యమైన, భూ పరిమాణ గ్రహాన్ని NASA కనుగొనడం జరిగింది. ఈ కొత్త గ్రహంపై జనం ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు. Transiting Exoplanet Survey ద్వారా TOI 700 E అని పిలువబడే, భూ పరిమాణ ప్రపంచాన్ని ...

Where is the soul journey? (real facts in telugu)

How To Go Out Soul From The Human Body? (real fact) ఈ సృష్టిలో..! అంటే? మన భూమిపై(Earth) జీవిస్తున్నా... ప్రతి జీవికి జనన మరణాలు సహజమే. "పునరతి జననం...పునరతి మరణం" అని మన భగవత్ గీత లో ఒక శ్లోకం ఉంది. అంతేకాదు..! "పుట్టిన వారికి మరణం తప్పదు"..."మరణించిన వారికి జననం తప్పదు" అనీ గీతా సారాంశం గా స్వయంగా... శ్రీ కృష్ణుడే అర్జునుడికి చెప్పడం కూడా జరిగింది. మరి... జననం(Barth) ప్రతి మానవాళికి ఎంత ప్రత్యేకమైనదో... మరణం(Death) కూడా ప్రతి మానవాళికి అంతే ప్రత్యేకమైందనీ గమనించాలి. ఈ భూమిపై పుట్టి, పెరుగుతున్నా...? కీటకం నుండీ మానవుల వరకూ కేవలం కొన్నాళ్ళు ఉండి పోయే అతిథులం మాత్రమే. బతుకుకి ఓ అర్థం ఉన్నట్లు, చావుకి కూడా ఓ అర్థం ఉండనే ఉంటుంది గా...? గొప్పావాడైనా...పేదవాడైన చేరే అంతిమ గమ్య స్థలం శాశ్వత నిద్ర నిలయం, అదేనండి! మహా శివుని తపోస్థలమైన స్మశానం. మరి..! మరణం తర్వాత మానవుని యొక్క ఆత్మ... ప్రయాణం ఎటూ...? అనేది ఇప్పుడు క్షుణ్నంగా తెలుసుకుందాం! ఒక మనిషి(A Human) చనిపోయిన తర్వాత అతని ఆత్మ(Soul) ఏమవుతుంది? చనిపోయిన వాళ్ళని మళ్ళీ రీ బోర్ చేయగలమా...? అనేదానిపై కొంతమంది సైన...

Why did Bigg Boss Telugu Season 6 flop? (Virtual Facts Telugu)

ప్రపంచం మొత్తం మీద, అన్నీ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిన విషయమే. అంతగా... జనాలకి విపరీతంగా కనెక్ట్ అయిన షో అది. డిసెంబర్ 17 న టైమ్స్ ఆఫ్ ఇండియా.ఇండియా టైమ్స్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 హిట్ అయ్యిందా లేదా ఫ్లాప్ అయ్యిందా అనీ.  ఈ టైమ్స్ వాళ్ళు ఆడియన్స్ కు ఒక పోల్ పెట్టారు, అందులో...! తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 60% ఫ్లాప్ అనీ, 40% హిట్ అనీ వచ్చింది. ట్విటర్ హ్యాండిల్ ఈ టైం వాళ్ళది 75% ఫ్లాప్ అని చెప్పడం జరిగింది. పైగా... ఈ సీజన్ ఫెయిల్యూర్ అనీ, అల్ రెడీ మెజారిటీ రివ్యూవర్స్ కూడా ఒప్పుకున్నారు కూడా. అంతెందుకు...! లాస్ట్ సీజన్ కూడా యూటూబర్స్ అందరూ... షో స్టార్ అయిన తర్వాత ఒక గంట ముందే యూట్యూబ్ లో అప్లోడ్ చేసే వాళ్ళు. కానీ ఈ సీజన్ అలా కాదు...? దానికి మూడు రీజన్స్ ఉన్నాయి...? 1st రీజన్ వచ్చి... ఓ.టి.టి ప్లాట్ ఫాం లో 24/7 లైవ్ పెట్టడం, 2nd రీజన్ వచ్చి... షో టైం స్లాట్ ని 10 గంటలకు మార్చి పెట్టడం, 3rd రీజన్ వచ్చి... సీజన్ 6 కంటస్టంట్స్ కూడా. studywiz.com లో వచ్చి ఆర్టికల్ చూడండి, మీకూ క్లియర్ గా అర్థమవుతుంది. సీజన్ 1 లంచ్ ఎపిసోడ్ కి, అంటే...?...

Zombie Virus Awakened? (Virtual Facts Telugu)

మంచు ని చూస్తే మురిసిపోతూ వుంటాం, హిమాలయాలను చాలా దగ్గర నుండీ చూడాలనుకుంటాం, అలాగే ఆంగీస్ కు విహార యాత్రకు వెళ్లాలని అనుకుంటాం, సైబీరియా మంచు పర్వతాలలో విహరించాలని అనుకుంటాం. కానీ ఇప్పుడు మంచు అంటే యావత్ ప్రపంచానికే భయపడిపోయే పరిస్థితి వస్తుంది. మంచు కరుగుతుందంటే...? వెన్నులో వణుకు పుడుతోంది. మానందరినీ మైమరింపజేసే వెన్నెల హిమ పర్వతాల గర్భంలో...? భూమిపై ఉన్నా సకల జీవరాసుల మొత్తాన్ని తుడుచుకుపెట్టేసే ఎన్నో సరికొత్త రాక్షస వైరస్ లు దాగి ఉండడంతో...? ఇప్పుడు మానవాళికి భయాన్ని కలిగిస్తున్నాయి. భూ తాపానికి మంచు కరుగుతుంటే... పై ప్రాణాలు పైనే పోతున్న పరిస్థితి.  వైరస్ అంటే..! ల్యాటీన్ భాషలో విషం అని అర్ధం. కంటికి కనిపించని ఈ జీవులు..! 15 నానో మీటర్ల నుంచీ 600 నానో మీటర్ల వరకు మాత్రమే ఉంటాయి. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ జీవులు..! ఇతర జీవులపై దాడి చేస్తే మాత్రం, వాటి దాడి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే..! ఈ భూమిపై జీవించే ఎంత పెద్ద జీవులైన సరే వీటి దాడికి బొక్క బోర్ల పడాల్సిందే మరి. ఈ ప్రపంచాన్ని వణికించిన మలేరియా, ఎయిడ్స్, రాబీస్, పోలియో, ఎల్లో ఫీవర్, కోవిడ్ లాంటి భయంకరమైన వ్యాధులకు క...

Mysterious The Same Climate In Kodurupaka Village (Virtual Facts Telugu)

సాధారణంగా! మన భూమిపై(Earth) పగలు, రాత్రులు అనేవి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రక్రియ. ఒక వేళ మన భూమిపై నిరంతరాయంగా 24 గంటలు, వెలుగు లేని చీకటి మాత్రమే ప్రపంచం అయితే ఎలా ఉంటుంది. అస్సలు ఊహించలేము కదా! మరి...మన భూమిపై(Earth) భగ భగమని మండుతూ, చీకటిని చీల్చుకొని, ప్రతి జీవి మనుడగకు జీవితాలలో వెలుగునిచ్చే మన సూర్యుడు(Sun) లేని చీకటి ప్రపంచంలో బతకడం ఈ భూమిపై(Earth) పుట్టిన ఏ జీవికి అది అసాధ్యమని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే! వెలుగు లేని మనుడగను సాగించడం, ఏ జీవి కూడా అలా జీవించడం అనేది ఒక ఊహ మాత్రమే. ఎందుకంటే! అది ఊహకు కూడా అందని ఒక భయాంకర దృశ్యమే అవుతుంది కనుక.  అయితే? తెలంగాణ రాష్ట్రంలో, పెద్ద పల్లె జిల్లా, సుల్తానాబాద్ మండలంలో, కొదురుపాక(Kodurupaka Village) అనే గ్రామంలో మాత్రం ప్రకృతికి విరుద్ధంగా జరిగి, ప్రకృతికే సవాలు ను విసిరింది ఈ చిన్ని గ్రామం. ప్రతి రోజూ 16 గంటలు చీకటిలోనే గడుపుతున్నా ఆ గ్రామం పేరే కొదురుపాక(Kodurupaka). మరి ఆ ఊరిలో జరుగుతున్నది వింతనా? లేక అంతుచిక్కని మిస్టరీ నా? ప్రతిరోజు ఉదయాన్నే మనందరినీ నిద్రలేపి పలకరించే అతిథే భానుడు(Sun). వద్దూ అంటే మానడు, రమ్మన్నప్పుడల్లా ...

Virtual Facts Telugu Episode - 4

Fact No - 1: పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడుస్తాయి?  సాధారణంగా పాములు వాటి చర్మాన్ని విడుస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే? పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడిచి వెళతాయి అనేదే ఇప్పుడు  చెప్పబోయే ఈ ఫాక్ట్. అయితే? ఈ చర్మం వదిలే ప్రక్రియ ఒక్క పాములు మాత్రమే కాదు, దాదాపు ప్రతి జీవరాశి చేస్తుంది. అంతేందుకూ? మన మనుషులనే ఒక ఉదాహరణగా తీసుకోండి! మనుషుల శరీరం నుండీ కొన్ని మిలియన్ ఆఫ్ స్కిన్ సెల్స్  అనేవి కిందపడుతూ ఉంటాయి. అయితే? మన లాగా ఈ స్కిన్ సెల్స్ ముక్కలు ముక్కలుగా కింద పడేయవు. అవి ఒక లాయర్ లా అలాగే, ఆ జీవి ఉన్నా ఆకారం ఎలావుందో అలానే తన యొక్క చర్మాన్ని ఆ జీవి విడిచిపెడుతుంది. అలా ఒకే విధమైన పద్దతిలో ఆ జీవి తన చర్మాన్ని విడిచిపెట్టేదానినే...ఎగ్ డీసీజ్ అని అంటారు.    ఉదాహరణకు : ఒక పాము చర్మంతో పుట్టిందనుకోండి. ఆ పాము యొక్క బాడీ ఎదుగుదల అవుతుంది కానీ, ఆ పాము బాడీతో పాటూ, ఆ పాము యొక్క చర్మం మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. ఆ పాము శరీరం పైనున్నా చర్మం కాకుండా మరొక లోపలి పొర చర్మం ఉంటుంది కదా, అది కూడా ఎదుగుదల అవుతుంది. ఆ  లోపలి పొర చర్మాన్ని వదిలేస్తుంది. ఒక పాము 4 ను...

Virtual Future Technology Real Fact (Virtual Facts Telugu)

 2070 వ సం౹౹ లో మన ప్రపంచం ఎలా ఉండబోతుంది?  అయితే...! ఇది ఎంతవరకు నిజమో తెలీదు. కేవలం మన ఈ ప్రపంచం రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నా టెక్నాలజీ ని బట్టీ ఒక అంచనా మాత్రమే. ప్రస్తుతానికి మనం ఈ 2022 సం౹౹ లో ఉన్నాం కదా! ప్రెసెంట్ ఈ 2022 సం౹౹ నుండీ 2070 సం౹౹ వరకూ అలా వెళదాం.  ఇక విషయానికొస్తే! భవిష్యత్తులో మన సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందీ, మన ప్రతిరోజూ దిన చర్యలో చాలా మార్పులు రాబోతున్నాయి. అది ఎంతగా అంటే? మీరూ అస్సలు కలలో కూడా ఊహించని విధంగా. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యూచర్ టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ చూస్తే? మీరూ ఆశ్చర్యపోవాల్సిందే.  2022 సం౹౹ లో :-  ఇప్పుడు మనం ఉంటున్నది 2022 వ సం౹౹ లో. అయితే! కొన్నీ నెలల్లోనే "బయోనిక్ ఐస్" ని చూడబోతున్నారు. చాలా మందికి వివిధ రకాల కళ్ళ సమస్యలు, దృష్టి లోపాలు ఉంటాయి, అలాంటి దృష్టి లోపాలున్నా వారి కోసం, ఇస్జ్రాయిల్ సర్జన్ లో, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, ఒక 70 ఏళ్ల ముసలావిడికి కుత్రిమ కళ్ళను అమర్చారు. అలాగే! బెల్జియం, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇలాంటి కుత్రిమ కళ్ళను తయారు చేసే పనిలో ఉన్నారు.  2023 సం౹౹ లో :-  అమెరికాల...