Skip to main content

Virtual Facts Telugu Episode - 4


Fact No - 1: పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడుస్తాయి? 


సాధారణంగా పాములు వాటి చర్మాన్ని విడుస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే? పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడిచి వెళతాయి అనేదే ఇప్పుడు  చెప్పబోయే ఈ ఫాక్ట్. అయితే? ఈ చర్మం వదిలే ప్రక్రియ ఒక్క పాములు మాత్రమే కాదు, దాదాపు ప్రతి జీవరాశి చేస్తుంది. అంతేందుకూ? మన మనుషులనే ఒక ఉదాహరణగా తీసుకోండి! మనుషుల శరీరం నుండీ కొన్ని మిలియన్ ఆఫ్ స్కిన్ సెల్స్  అనేవి కిందపడుతూ ఉంటాయి. అయితే? మన లాగా ఈ స్కిన్ సెల్స్ ముక్కలు ముక్కలుగా కింద పడేయవు. అవి ఒక లాయర్ లా అలాగే, ఆ జీవి ఉన్నా ఆకారం ఎలావుందో అలానే తన యొక్క చర్మాన్ని ఆ జీవి విడిచిపెడుతుంది. అలా ఒకే విధమైన పద్దతిలో ఆ జీవి తన చర్మాన్ని విడిచిపెట్టేదానినే...ఎగ్ డీసీజ్ అని అంటారు. 
 

ఉదాహరణకు: ఒక పాము చర్మంతో పుట్టిందనుకోండి. ఆ పాము యొక్క బాడీ ఎదుగుదల అవుతుంది కానీ, ఆ పాము బాడీతో పాటూ, ఆ పాము యొక్క చర్మం మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. ఆ పాము శరీరం పైనున్నా చర్మం కాకుండా మరొక లోపలి పొర చర్మం ఉంటుంది కదా, అది కూడా ఎదుగుదల అవుతుంది. ఆ  లోపలి పొర చర్మాన్ని వదిలేస్తుంది. ఒక పాము 4 నుండీ 12 సార్లు తన చర్మాన్ని వదులుతుంది, అది కూడా ఒక్క సంవత్సరంలో. అలా పాము తన చర్మాన్ని వదిలే ప్రక్రియనే కుబుసం అంటాము. 


ఒక పాము కుబుసాన్ని విడవడానికి కారణం ఏమిటో తెలుసా? వాటి జాతి వల్లా, వాటి వయస్సు వల్లా, వాతావరణం మరియూ వాతావరణంలోని టెంపరేచర్ వల్లా, వాటి న్యూట్రిషన్ హెల్త్ అండ్ వాటి చర్మానికి అంటుకొని ఉన్నా పారాసైడ్స్ బాక్టీరియాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే? వయస్సులో ఉన్నా పాములు ఒక్క సంవత్సరంలో ఎక్కువగా సార్లు కుబుసాన్ని విడుస్తాయి. పిల్లలను పెట్టబోయే పాములు కానీ, లేదా పిల్లలను పెట్టేసిన పాములు కానీ వాటి చర్మాన్ని(కుబుసాన్ని) విడుస్తాయి. మీరూ ఎక్కడైనా ఒక పాము కుబుసం విడిచిందంటే అక్కడా పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించుకోండి...జాగ్రత్తగా ఉండండి.

Fact No - 2: మీరెప్పుడైన AI రోబోటిక్ వేర్ హౌస్ ని చూసారా? 

ఇప్పుడు నేను చెప్పబోయే ది బెస్ట్ రోబోటిక్ వేర్ హౌస్ ఇదే! అదే...."ఒకాడో హైవ్ వేర్ హౌస్". ఈ వేర్ హౌస్ లో దాదాపు 2000 రోబోట్స్ ఉంటాయి. అంతే  కాదండోయ్! ఈ రోబోట్స్ దాదాపు ప్రతి రోజు 20 లక్షల ఫుడ్ ఐటమ్స్ ని కలెక్ట్ చేస్తాయి కూడా. ఈ వేర్ హోస్ లండన్ లో ఉంది. ఈ వేర్ హౌస్ ని...? దాదాపుగా 5 లక్షల, 63 వేల స్కొయర్ ఫీట్ ఏరియా లో ఈ వేర్ హౌస్ ని కట్టడం జరిగింది. అంటే? ఈ వేర్ హౌస్ విస్తీరణ....! 7 లేదా 9 ఫూట్ బాల్ గ్రౌండ్స్ అంత సైజ్ లో కట్టారని చెప్పచ్చు. ఈ వేర్ హౌస్ లో ఈ రోబోట్స్ చాలా ఎఫెక్ట్టీవ్ గా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది.


ఆ వేర్ హౌస్ లో ఈ రోబోట్స్ ప్రతిరోజూ, నిరంతరాయంగా, 20 గం౹౹ పని చేస్తాయి, విత్ ఔట్ బ్రేక్.  ఒక ట్రైన్ వర్కర్ కన్నా కూడా 5 రేట్లు ఫాస్ట్ గా ఈ రోబోట్స్ పనిచేయగలవు. ఇంకొక విషయం ఏమిటంటే? ఇవి ఎప్పుడూ ఒకదానికొకటి క్రాష్ అవ్వవు కూడా. వీటిలో ఉన్నా సెన్సార్స్ వాటిని డిటెక్ట్ చేసి, పొజీషన్స్ మార్చుకొని ట్రావెల్ చేస్తాయి. దీని డిడికేషన్ ఎలా అంటే? కస్టమర్ ఆర్డర్ కు అనూకూలంగా, ఆ కస్టమర్ ఆర్డర్ ని డిటెక్ట్ చేసి, ఆ కస్టమర్ ఆర్డర్ ను ప్యాక్ చేసి, ప్యాకింగ్ ఏరియాకు పంపుతుంది. ఆ ప్యాకింగ్ ఏరియాలో ఉన్నా హ్యూమన్ వర్కర్స్, ఆ కస్టమర్ ప్యాక్ ను డెలివరీ కి పంపుతుంది. 

ఆ వేర్ హౌస్ లో దాదాపు 58,000 ప్రోడక్స్ ఉండడం విశేషం. ఆ ఒక్క వేర్ హోసే, 35 సూపర్ మార్కెట్ కు సమానమటా. ఇది నిజంగా అమేజింగ్ నే. 

Fact No - 3: విన్నర్...విన్నర్! KFC చికెన్ డిన్నర్!

KFC ప్రపంచంలోనే మంచి రుచికరమైన చికెన్ అందిస్తుందని మనకు తెలుసూ, ఈ KFC చికెన్ అంటే చాలా మందికి ఇష్టం, అలాగే ఈ KFC కి ప్రపంచం మొత్తం ప్రేమికులు ఉన్నారు, KFC కి వరల్డ్ వైడ్ మంచి మార్కెట్ ఉంది కూడా. అయితే? 2009 లో  ఈ KFC కంపనీ ఎంత భయంకరమైన మార్కెటింగ్ స్టేటజీ చేసిందంటే? ఆ సంవత్సరంలో KFC మార్కెట్ ఒక్కసారిగా పడిపోవడం జరిగింది. 

అస్సలు KFC పతనానికి కారణాలు ఏమిటంటే? 2009 లో పాపులర్ అమెరికన్ షో ఓఫ్రా విన్ ఫ్రె షో లో,  KFC కంపెనీ, వాళ్ళ విల్డ్ చికెన్ మీల్ ని ప్రమోట్ చేయడానికి ఫ్రీ కూపన్స్ ని ఆఫర్ చేసింది. కానీ KFC ఓ కండీషన్ పెట్టడడం జరిగింది. ఓప్రా వెబ్సైట్ నుండీ ఈ కూపన్స్ ని 24 గంటలలోనే డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే 24 గంటల్లోనే  KFC లోకి వెళ్లి ఈ ఆఫర్ విల్డ్ చికెన్ మీల్ ని డీల్ చేసుకోవాలని KFC చెప్పడం జరిగింది. 

అసలే అది చాలా పాపులర్ అమెరికన్ షో! మరి 24 గంటల్లోనే ఇవన్నీ జరగాలి అంటే ఎలా? అయితే? కేవలం 24 గంటల్లోనే 10 మిలియన్ కూపన్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మరుసటి రోజు ఆ కూపన్స్ ని తీసుకొని KFC రెస్టారెంట్స్ కి చాలా మంది రావడం జరిగింది. అమెరికాలో అన్నీ KFC రెస్టారెంట్స్ లో ఇదే పరిస్థితి. KFC రెస్టారెంట్స్ దగ్గరా చాలా పెద్ద పెద్ద క్యూ లైన్లు. KFC వాళ్ళు ఆ కాంపైన్ లో భాగంగా 42 మిలియన్ డాలర్ల ఫుడ్ ని ఫీ గా ఇవ్వడం జరిగింది. KFC అన్నీ రెస్టారెంట్ లలో చికెన్ మొత్తం అయ్యిపోవడం జరిగింది, అయితే చాలా మంది జనాలు ఆ ఆఫర్ కూపన్స్ ని పట్టుకొని, ఆ విల్డ్ చికెన్ కోసం వేచి ఉన్నారు. కానీ చివరకు KFC వాళ్లు ఆ ప్రామిస్ ని ఫుల్ ఫిల్ చేయలేక, ఇక చేసేది ఏమి లేక, KFC వాళ్ళు, ఆ ఓప్రా షో వాళ్లకు, అలాగే కష్టమర్ లకు సారీ చెప్పడం జరిగింది.  ఇదంతా ఇలా జరగడానికి కారణం? KFC కంపనీ సరిగ్గా మార్కెట్ ని అంచనా వేయలేకపోవడం వలన.

Fact No - 4: మన భూమిపై నీరు ఎలా ఏర్పడింది?


మన భూమిపై 70% వరకూ నీరే ఉందని అందరికీ తెలుసు. అయితే? ఒక్కప్పుడు భూమి...? 100% నీటితోనే ఉండేదని ఎంతమందికి తెలుసు? మన భూమి పుట్టిన తర్వాత మన భూమిపై నీరు అనేది లేదు. మరి అంత నీరూ భూమిపై ఎలా ఏర్పడినట్లు? అంతరిక్షంలో చాలా ఆస్ట్రాయిడ్స్ ఢీ కొట్టాయి. ఆ ఢీ కొట్టిన ఆస్ట్రాయిడ్స్ లలో చాలా వాటర్ అనేది ఉండేది. భూమిలో ఉన్నా వాతావరణం వేడి వల్లా, ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా అబ్సర్వ్ అయ్యీ, అందులో ఉన్నా వాటర్ మొత్తం కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ఆస్ట్రాయిడ్స్ లలో ఎంత వాటర్ ఉందంటే? మన భూమి మొత్తం 100% వాటర్ తో నిండిపోయంతగా. ఒక్కప్పుడు భూమిపై నేల అనేది కనపడేది కాదు.


కొన్నాళ్ళకు భూమి చల్లబడడం జరిగింది. చాలా వరకూ   నీరు ఎర్త్ మ్యాండిల్ ల్లోకి చేరిపోయాయి. 3.2 బిలియన్ సంవత్సరాల క్రితం, భూమి మీద ఉన్నా మొట్టమొదటి ల్యాండ్ బయటకు వచ్చింది.అంటే? నీటి నుండీ ల్యాండ్ అనేది పైకి రావడం జరిగింది. భూమిపై నీటి నుండీ బయటకు వచ్చిన మొట్టమొదటి ల్యాండ్ కూడా మన ఇండియాలోనే ఉండడం గొప్ప విశేషమని చెప్పచ్చు. భూమిపై కనిపించిన మొట్టమొదటి ల్యాండ్ జార్ఖండ్. మీరూ అనుకోవచ్చు! ఆస్ట్రాయిడ్స్ లలో అంత నీరు ఎలా ఉంటుందని? కానీ ఆస్ట్రాయిడ్స్ లలో ఎలాంటి మినరల్స్ ఉంటాయంటే? దానిలో చాలా నీటిని నిల్వ చేసుకోగలదు. దానికి ఉదాహరణ: "రింగ్ ఉడైట్". ఇది ఎలాంటి మినరల్ అంటే? ఎర్త్ అప్పర్ మ్యాంటిల్ లో ఉంటుంది. ఒక చిన్న పార్ట్ కూడా చాలా వాటర్ ని నిల్వ చేసుకోగలదు. ఒక రీసెర్చ్ ప్రకారం భూమిలో, "రింగ్ ఉడైట్" లో ఎంత వాటర్ ఉందో తెలుసా? ఇప్పుడున్నా ఓషన్ వాటర్ కంటే 3 రేట్లు అధికంగా. అంటే? మన కాళ్ళ కిందే ఉన్నా, "రింగ్ ఉడైట్" లో..? మూడు సముద్రాల నీరుందన్నమాట.



Comments

Popular posts from this blog

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu)

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu) Nutrine Chocolate కంపనీ మీకూ గుర్తుందా? పోనీ..? మనందరికీ చాలా చాలా ఇష్టమైన Nutrine Aasa Chocolate గుర్తుందా? పోనీ..? తేనేతో చేసిన మహా లాక్టో, హనీ ఫ్యాట్ Chocolates గుర్తుందా..? మరి ఇప్పుడు ఆ చాక్లెట్స్ ఏమైపోయాయి? నూట్రిన్ నుండీ తయారయ్యే ప్రతి ఒక్కటి కూడా మన దేశంలో చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే..? ఇది మన తెలుగు ప్రైడ్. మరీ! చాక్లెట్ ఇండస్ట్రీ ని, మన దేశంలో ఒంటి చేత్తో ఏలిన వ్యక్తి..! మన తెలుగు వాడు. అలాంటి మంచి చాక్లెట్ బ్రాండ్ కంపెనీని ఎందుకు నిలిపివేసారు? అసలు నూట్రిన్ కంపనీ వ్యవస్థాపకుడు ఎవరూ? అనేది ఇప్పుడు ఈ డాక్యుమంటరీ ద్వారా తెలుసుకుందాం! How did nutrine company grow?: మన పిల్లల బర్త్ డే ఫంక్షన్స్ కీ కచ్చితంగా నూట్రిన్ ఆశ చాక్లెట్లు ఉండాల్సిందే! అలా... ప్రతి పిల్లలు తమ తమ పుట్టినరోజున నూట్రిన్ ఆశ చాక్లెట్లు లను పంచడం ఒక అలవాటుగా మారిపోయిందంటే... ఆ చాక్లెట్ రుచిని మరవడం అనేది అసాధ్యమనే చెప్పచ్చు. అంతలా ఆశ చాక్లెట్..! పిల్లలు నుండీ పెద్దల వరకూ మనసు దోచుకున్న మన భారతదేశ సంస్థ మాత్రమే కాకుండా మన తెలుగు రాష్...

Tirumala Tirupati balaji mysterious story

  Tirumala Tirupati b alaji  mysterious story  తిరుమల బాలాజీ...! ప్రపంచంలోనే అత్యాద్మిక, ధనిక గొప్ప దేవాలయాలలో 2 వ స్థానంలో ఉన్నా ప్రముఖ అత్యాద్మిక, గొప్ప ధనిక దేవాలయం గా ప్రఖ్యాత చెందిన దేవాలయం... తిరుమల దేవాలయం. నిజానికి... Tirumala temple 2011 వ సంవత్సరం వరకు కూడా మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత Ananta padmanabha swami temple   లో సీక్రెట్ వాల్స్ ఓపెన్ చేశాకా, ఆ temple నెట్వర్క్ వచ్చేసి 1.0 లక్షల కోట్లు గా పెరిగి Tirumala ను ఓవర్ టేక్ చేసిందని చెబుతారు. కానీ అది నిజం కాదు. తిరుమల ఎసెట్స్ కౌంట్ చూస్తే..! బ్యాంక్ లో..! 10,250 Kg ల శ్రీవారి బంగారాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసింది TTD Board. అదేకాకుండా... 2,500 Kg ల బంగారం జువెలరీ రూపంలో ఉంది. 16,000 కోట్లు నగదు రూపంలో బ్యాంక్ లో డిపాజిట్ చేసుంది. India మొత్తంలో తిరుమల శ్రీవారి ప్రోపర్టీస్ 960 ఉన్నాయి. ఈ లెక్కన..! శ్రీవారి ఆస్తులు మొత్తం ఎంతుందో తెలుసా..? 2.5 లక్షల కోట్లు గా ఉంది. అయితే... ఇప్పటివరకూ తిరుమల టాప్ ప్లేస్ లోనే ఉంది. కాకపోతే..? పద్మనాభ స్వామి టెంపుల్ లో ఉండేది యాంటిక్స్ కిందకు వస్తాయి కాబట్టి, వాటి వి...