Skip to main content

Posts

Showing posts with the label Ravana history and mythology (Mysterious Story)

Ravana history and mythology (Mysterious Story)

Ravana history and mythology (Mysterious Story) Ravana history and mythology:   రావణుడు ఎవరూ? అని మిమ్మల్నీ ప్రశ్నిస్తే? ఇది, చాలా తేలిక సమాధానం కదా? అని మీరూ తిరిగి బదులిస్తారు. కాకపోతే? మనం చిన్నప్పటినుండీ, రావణుడు అంటే, ఒక విలన్ అని వింటూ వచ్చాం. ఆయనకు సంబంధించినంతవరకూ, అన్నీ నెగిటివ్ విషయాలను విన్నాక, రామాయణం లాంటి మహా కావ్య, ఇతిహాసంలో ఆయనను ప్రతినాయకుడిగా చూస్తున్నాం. కానీ, రావణాశురుడు, చాలా ఇంటెలిజెంట్. మహా శక్తిశాలి కూడా. అయితే? రామాయణ కథకు ప్రతినాయకుడైనా రావణాశురుడు, రాముడి కోసం యజ్ఞం చేశాడన్న విషయం మీకూతెలుసా? కోపంలో, శని మహారాజునే బంధించేసాడన్న విషయం మీకూతెలుసా? రావణాశురుడికి సంభందించి, ఇలాంటి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని వింటే, మీ బుర్ర తిరిగిపోవలసిందే. రావణాశురుడు (Ravana) , హిందూ ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం లంకకు అధిపతి. అలాగే, రాక్షసుల అధిపతి కూడా రావణుడే. పది రకాలుగా ఆలోచించగలడు అనే దానికి, పది రకాల విధ్యలలో ప్రావిన్యుడు అనే దానికి ప్రతీకగా? కళా రూపాలలో  రావణుని? పది తలలతో చిత్రీకరిస్తారు. పది తలలు ఉండడం చేత ఈయనకు? దశముఖుడు, ద...