How To Go Out Soul From The Human Body? (real fact) ఈ సృష్టిలో..! అంటే? మన భూమిపై(Earth) జీవిస్తున్నా... ప్రతి జీవికి జనన మరణాలు సహజమే. "పునరతి జననం...పునరతి మరణం" అని మన భగవత్ గీత లో ఒక శ్లోకం ఉంది. అంతేకాదు..! "పుట్టిన వారికి మరణం తప్పదు"..."మరణించిన వారికి జననం తప్పదు" అనీ గీతా సారాంశం గా స్వయంగా... శ్రీ కృష్ణుడే అర్జునుడికి చెప్పడం కూడా జరిగింది. మరి... జననం(Barth) ప్రతి మానవాళికి ఎంత ప్రత్యేకమైనదో... మరణం(Death) కూడా ప్రతి మానవాళికి అంతే ప్రత్యేకమైందనీ గమనించాలి. ఈ భూమిపై పుట్టి, పెరుగుతున్నా...? కీటకం నుండీ మానవుల వరకూ కేవలం కొన్నాళ్ళు ఉండి పోయే అతిథులం మాత్రమే. బతుకుకి ఓ అర్థం ఉన్నట్లు, చావుకి కూడా ఓ అర్థం ఉండనే ఉంటుంది గా...? గొప్పావాడైనా...పేదవాడైన చేరే అంతిమ గమ్య స్థలం శాశ్వత నిద్ర నిలయం, అదేనండి! మహా శివుని తపోస్థలమైన స్మశానం. మరి..! మరణం తర్వాత మానవుని యొక్క ఆత్మ... ప్రయాణం ఎటూ...? అనేది ఇప్పుడు క్షుణ్నంగా తెలుసుకుందాం! ఒక మనిషి(A Human) చనిపోయిన తర్వాత అతని ఆత్మ(Soul) ఏమవుతుంది? చనిపోయిన వాళ్ళని మళ్ళీ రీ బోర్ చేయగలమా...? అనేదానిపై కొంతమంది సైన...