ఒక మనిషి(A Human) చనిపోయిన తర్వాత అతని ఆత్మ(Soul) ఏమవుతుంది? చనిపోయిన వాళ్ళని మళ్ళీ రీ బోర్ చేయగలమా...? అనేదానిపై కొంతమంది సైన్టిస్ట్ లు కొన్ని రకాల తియారీస్ చెప్పడం జరిగింది.
మన పురాణాల ప్రకారం... ఒక మనిషి చనిపోయాకా... వాళ్ళు చేసిన పాప పుణ్యాల ప్రకారం, స్వర్గానికి వెళ్ళల్లా, నరకానికి వెళ్లాలా అని నిర్ణయించబడుతుంది అని అంటారు. స్వర్గం లేదా నరకం లో కొన్ని రోజులు గడిపిన తర్వాత...? మళ్ళీ మన ఆత్మను ఇంకొక శరీరంలోకి పంపిస్తారు. అది మనిషి శరీరం కావచ్చు లేదా జంతువుల శరీరం కావచ్చు. ఇదంతా ఒక Cyclic Process లో జరుగుతూ ఉంటుంది. అదే! Christian Book ప్రకారం చూస్తే...?మనం చనిపోయిన తర్వాత మన సోల్ పూర్తిగా రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన Soul పైన ఒక ఫైనల్ జర్జిమెంట్ అనేది వస్తుంది. మంచి పనులు చేసి ఉంటే...? సేమ్ ఇంతే, అదే... పాపాలు చేసి ఉంటే...? నరకంలో శిక్ష ఉంటుంది.
ఇక్కడ అన్నీ మతాలలో పాపం చేస్తే పైన శిక్ష అనుభవిస్తారు అనీ అన్నట్లే ఉంటుంది. అలాగే మంచి చేసే వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది కచ్చితంగా ఉంటుందని కూడా నమ్ముతారు.
ఇప్పుడు అసలు విషయానికొస్తే..! సైన్స్ ఏమి చెబుతుంది...? Science పరంగా ఒక మనిషి చనిపోయాక, ఏమి జరుగుతుందని కచ్చితంగా చెప్పలేరు. కొంతమంది కొన్ని రకాల Theories ఇచ్చారు, కానీ అవి కచ్చితంగా అలాగే జరుగుతుందని చెప్పలేరు.
"Sam Parnia"...! ఇతనిక బ్రిటీష్ ఫేమస్ ప్రోఫసర్. ఈయన..! మనిషి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది అనే దానిపై కేస్ స్టడీ చేస్తున్నాడు. ఈయన చెప్పిన దాని ప్రకారం...? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరం ను వదిలి మరో శరీరం ను వెతుక్కుంటుంది అని. అది Prove చేయడానికి కొన్ని Proves ను రెడీ చేశాడు. Science ప్రకారం మన గుండె కొట్టుకోవడం ఎప్పుడయితే ఆగిపోతుందో అప్పుడు ఒక మనిషి చనిపోయినట్లు, దీనినే Medical Language లో... "డెత్ బై కార్డియో పున్వనరీ కైటీరియా" అని అంటారు. ఎప్పుడయితే మన హార్ట్ బ్లడ్ ఇంకా న్యూట్రీషియన్స్ ను పంపడం ఆపేస్తుందో... అప్పుడు ఒక మనిషి చనిపోయినట్లు నిర్ధారిస్తారు. చనిపోవడం అంటే...? మనిషి శరీరం లోని టిష్షూష్ అన్నీ Death అయిపోయినట్లే, అంటే చనిపోయినట్లన్నమాట. కానీ మనిషి శరీరంలో ఒక్క పార్ట్ మాత్రం పనిచేస్తుంది. అదే మన మెదడు.
మొదట్లో..! మన Brain 5 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది అని అనుకున్నారు. కానీ కొన్ని పరిశోధనల తర్వాత తెలిసిన విషయాలు ఏమిటంటే...? మన Brain కొన్ని గంటల వరకూ, ఏవేవో ఆలోచనలతో రన్ అవుతూ వుంటుందట. మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ అనేది పని చేస్తుందంటే, అదే మన ఆత్మ అనీ, మన ఆత్మ ఉందని ఇదొక వే అనీ చెపచ్చు. మనం Physical గా చనిపోయిన, మెంటల్ గా మన మెదడు ఎలా పనిచేస్తుంది...? అది ఎన్ని రోజులు, ఎన్ని గంటలు పని చేస్తుందని "Sam Parnia" Try చేస్తున్నాడు.
చాలా మంది చెప్పేది ఏమిటంటే...? ఎప్పుడయితే ఒక మనిషి చనిపోతాడో, అంటే మనిషి యొక్క Heart Beat ఆగిపోతుందో, అప్పుడు వాళ్ళకి ఒక వెలుగు ప్రకాశవంతంగా కనిపిస్తుందని, ఆ వెలుగు వెంటే ప్రయాణిస్తూ ఉంటామని. మనం చాలా సినిమా లలో చూశాం కూడా. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకి అంతుచిక్కడం లేదు, వివరణ కూడా ఇవ్వలేకపోతున్నారు. కొంతమంది చనిపోయి తిరిగి Life లోకి వచ్చిన వాళ్ళ మీద Research చేస్తే...? వాళ్ళు కామన్ గా చెప్పిన పాయింట్..! ఆ Light వైపు వాళ్ళ ఆత్మ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు చాలా Memories గుర్తుకువస్తూ ఉండేదట.ఒకవేళ... ఆ ఆత్మ, ఆ వెలుగు వైపు, ఆ లైట్ వైపు వెళ్లకపోతే మన చుట్టూ ఏమి జరుగుతుందో మొత్తం చూస్తుందట. ఇది Scientifical గా Prove అయ్యింది కూడా.
ఒకసారి Sam Parnia Research చేస్తున్న Time లో...? ఒక మనిషి చనిపోయాడు, అంటే...? తన Heart Beat కొట్టుకోవడం ఆగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ తిరిగి తన Heart Beat కొట్టుకోవడం మొదలయ్యింది. మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. తన హార్ట్ బీట్ అగిన తర్వాత ఆ రూంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వివరించి చెప్పాడు. అంటే...? ఇదంతా వినింది ఒక ఆత్మే అని అర్దం. మనం చిన్నప్పుడు చదువుకొనే ఉంటాం "ఎనర్జీ కెన్ మే దట్ ది క్రియేటర్ నాట్ డిస్ట్రాయిడ్". ఈ మాట చెప్పింది ఎవరో కాదు...? ఈ మాట చెప్పింది స్వయంగా... ది గ్రేట్ సైన్టిస్ట్ "ఆల్బర్ట్ ఐన్ స్టీన్" నే. ఆయన చెప్పిన ప్రకారం... ఎనర్జీ అనేది ఒక ఫాం నుండీ మరొక ఫాం లోకి మారుతుంది. అలాగని దానిని క్రియేట్ చేయలేము, నాశనము చేయలేము. ఇప్పుడు ఆ ఫార్ములా ను మన హ్యూమన్ బాడీ మీద కాంప్యాజ్ చేస్తే...? మన హ్యూమన్ బాడీ అనేది తింగ్, ఆత్మ అనేది ఎనర్జీ అనుకుందాం, మన Human Body నీ వదిలి మన ఆత్మ... వేరే వేరే జంతువుల మీద Convert అవ్వగలదు.
ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే...? చనిపోయి తిరిగి బతికిన వాళ్ళు చెప్పిన కామన్ పాయింట్ ఏమిటంటే...? మన సోల్ ని, ఇంకొక సోల్ వచ్చి తీసుకు వెళతాయి అని. మన హిందూ పురాణాల ప్రకారం...? యముడు, యమ ధర్మ రాజు, యమ బటులు అని అంటారు. ఈ మాట ఇప్పటినుండి కాదు ఎన్నో సంవత్సరాల నుండీ చెబుతూనే వస్తున్నారు. కానీ... సైన్స్ దగ్గర దీనికి ఆన్సర్ లేదు.
అయితే ఇందాక మనం చనిపోయే వరకు స్టేజ్ కి వెళ్లి, తిరిగి మళ్లీ బ్రతికిన వాళ్ళు అని చెప్పను కదా..! వాళ్లంతా మామూలుగా బ్రతికిన వాళ్ళు కాదు...? C.P.R అలాగే హార్ట్ కి Shock ఇవ్వడం వల్ల బ్రతికారు. దీనిబట్టి డాక్టర్స్ చెప్పేదేమితంటే...? వీళ్ళకి ఇంకొక సోల్ కలవడం ఏంటి...? వీళ్ళంతా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళతో చేసిన హెల్యూజనేషన్ అని చెబుతున్నారు. కొన్ని కేసెస్ లో... చనిపోయారు అనుకుంటున్న పేషంట్స్ నీ, డాక్టర్స్ కష్టపడి సేవ్ చేశాకా, తను కాస్తా రికవరీ అయ్యాక, డాక్టర్ కి ఏమేమి చెప్పాడో, పూర్తిగా ఎక్స్ప్లైన్ చేశాడు. కళ్ళు మూసుకొని శవం లా ఉన్న వ్యక్తి...? ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు అని అతన్ని ఆడితే...? నా ఆత్మ ఇక్కడే ఉంది, అది నా బాడీ నీ చూస్తూనే ఉంది అని సమాధానం ఇచ్చాడట. ఇలాంటి మెడికల్ మిరాకిల్ చాలా చోట్ల జరిగాయి.
ఇంకా..! డిఫరెంట్ ప్లేసెస్ లో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో జరిగిన సంఘటల ఆధారంగా ఈ సమాచారాన్ని మొత్తం తెలుసుకున్నారు. అలాగే "Dr Sam Parnia" మూడు సంవత్సరాల పిల్లవాడిని కార్డియాక్ అరెస్ట్ నుండీ కాపాడాడు. తర్వాత ఆ పిల్లవాడితో...? నువ్వు అన్ కాన్చెస్ లో ఉన్నప్పుడు నీకేమి అనిపించింది అని అడిగితే...? ఒక వచ్చిందని, ఆ Light లో ఒక Grand Mother ఉందని, ఆవిడ నాకు ధైర్యం చెప్పిందని చెప్పాడు ఆ పిల్లవాడు.
మరొక విషయం..! మీకొక సందేహం కూడా రావచ్చు...? మనం చనిపోయే స్టేజ్ కి వస్తే... మన ఆత్మ ఎందుకు బయటికి వస్తుంది...? చనిపోక ముందు మన ఆత్మ ఎందుకు బయటికి రాదు...? మన ఆత్మ వయస్సు చాలా ఎక్కువ కదా..! ఆత్మ... Fast Life ని ఎందుకు గుర్తుంచుకోదు...?
ఉదాహరణకి : - మనం Fast Life లో ఒక Family లో పుట్టాం కదా..! ఆ Family ని ఎందుకు మరచిపోతాం...? ఇలా చాలా మంది, చాలా చాలా Douts ని Rise చేస్తున్నారు. కానీ... ప్రసుతం సైన్స్ దగ్గర వీటికి ఆన్సర్స్ లేవు.
అంతేకాదు... బాడీ ను వదిలి సోల్ బయటికి వెళ్ళడం చాలా సార్లు జరిగింది కూడా. ఒక వ్యక్తి పోస్ట్ మార్టం Time లో మళ్ళీ బ్రతకడం, అలానే చనిపోయాడు అనుకున్న వ్యక్తి, స్మశానంలో దహన సంస్కారాలు చేయబోతున్న సమయంలో కూడా..! అందులో నుంచి బ్రతికి, పైకి లేచి, బయకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతెందుకు..! మన ఇండియా లోనే... ఒక వ్యక్తి చనిపోయాడని, అతనిని పూడ్చేసారు, అతనిని హత్య చేశారని, అతని బంధువులు Case పెడితే, పోస్ట్ మార్టం చేసేందుకు ఆ బాడీ ని పోలీసులు బయటకు తీశారు. కానీ అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అతని Heart Beat ఇంకా కొట్టుకుంటూనే ఉంది, ఇంకా..! అతని Pulse కూడా పనిచేస్తుంది. ఇది ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సెన్సేషనల్ న్యూస్. ఏది ఏమైనా ఇప్పటికీ చాలా మంది ఆత్మ ఉందని నమ్ముతారు. మరి... మీరూ నమ్ముతారా...?
Zombie Virus Awakened? (Virtual Facts Telugu)
Comments
Post a Comment