Tirumala Tirupati balaji mysterious story
తిరుమల బాలాజీ...! ప్రపంచంలోనే అత్యాద్మిక, ధనిక గొప్ప దేవాలయాలలో 2 వ స్థానంలో ఉన్నా ప్రముఖ అత్యాద్మిక, గొప్ప ధనిక దేవాలయం గా ప్రఖ్యాత చెందిన దేవాలయం... తిరుమల దేవాలయం. నిజానికి... Tirumala temple 2011 వ సంవత్సరం వరకు కూడా మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత Ananta padmanabha swami temple లో సీక్రెట్ వాల్స్ ఓపెన్ చేశాకా, ఆ temple నెట్వర్క్ వచ్చేసి 1.0 లక్షల కోట్లు గా పెరిగి Tirumala ను ఓవర్ టేక్ చేసిందని చెబుతారు. కానీ అది నిజం కాదు. తిరుమల ఎసెట్స్ కౌంట్ చూస్తే..! బ్యాంక్ లో..! 10,250 Kg ల శ్రీవారి బంగారాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసింది TTD Board. అదేకాకుండా... 2,500 Kg ల బంగారం జువెలరీ రూపంలో ఉంది. 16,000 కోట్లు నగదు రూపంలో బ్యాంక్ లో డిపాజిట్ చేసుంది. India మొత్తంలో తిరుమల శ్రీవారి ప్రోపర్టీస్ 960 ఉన్నాయి. ఈ లెక్కన..! శ్రీవారి ఆస్తులు మొత్తం ఎంతుందో తెలుసా..? 2.5 లక్షల కోట్లు గా ఉంది. అయితే... ఇప్పటివరకూ తిరుమల టాప్ ప్లేస్ లోనే ఉంది. కాకపోతే..? పద్మనాభ స్వామి టెంపుల్ లో ఉండేది యాంటిక్స్ కిందకు వస్తాయి కాబట్టి, వాటి విలువను లెక్కించడం చాలా కష్టం. 4 వ గదిలో ఇంకా ఎక్కువగా నిధి ఉందని చెబుతున్నారు కనుక, ఆ టెంపుల్ 1st ప్లేస్ లో ఉందని అంటున్నారు. నిజానికి తిరుమల శ్రీవారి టెంపులే మొదటి స్థానంలో కొనసాగుతోంది.
ఇది మీకూ తెలుసా..?
కొన్ని వందల దేవాలయాలను కూల్చేసిన మొగల్ చక్రవర్తి రాజులు, తిరుమల దేవాలయాన్ని ఎందుకు కూల్చలేదో మీకూ తెలుసా? దేశంలోనే గొప్ప పేరుగాంచిన హిందూ దేవాలయమైన తిరుమల టెంపుల్ లో ఉన్నా నిలువెత్తు మంగళ స్వరూపమైన శ్రీవారి విగ్రహ రహస్యాలు గురించి మీకూ తెలుసా? శ్రీవారి విగ్రహం అసలు నిజ విగ్రహం కాదు అని మీకూ తెలుసా? తిరుమలలో..! శ్రీవారి గుడి..! నిజమైన గుడి కాదు అని మీకూ తెలుసా? శ్రీవారి సాక్షాత్కర నిజ రూపమైన విగ్రహం ఉన్నా, మరొక నిజమైన సీక్రెట్ టెంపుల్ ఉందని మీకూ తెలుసా? ఈ విషయం స్వయంగా... శ్రీ రామాన్దీక్షితులు చెప్పిన మాట. ఈయన తిరుమల గుడిలో ప్రధాన అర్చకులు గా పనిచేశారు. Sri Venkateswara Smamy కి 40 సంవత్సరాలుగా పూజలు చేసిన ఒక వ్యక్తి, ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన మాట ఇది. ఇంతక ముందు ఉన్న పెద్దలు, ఇప్పుడున్నా..! తిరుమల శ్రీవారి గర్భ గుడి, అందులో ఉన్నా స్వామి విగ్రహం నిజమైనది కాదు అనీ, శ్రీవారి అసలు గర్భ గుడి మరొకటి ఉందని, ఆ గుడిలో ఉన్న విగ్రహమే శ్రీవారి నిజమైన సాక్షాత్కర స్వరూపమని, ఆ రహస్య దేవాలయం క్రింది భాగంలో, ఓ రహస్య దారి ఉందని, మీడియా సాక్షిగా, తిరుమల ప్రధాన అర్చకుడు రామాన్దీక్షితులకు వాళ్ళ పెద్దలు చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూ ద్వారా ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.
అసలు జరిగింది ఏమిటి..?
పురాణాల ప్రకారం..! మహా విష్ణువు... ఈ కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి అవతార రూపంలో భూమికి దిగివచ్చాడన్నది మన శాస్త్రాలు,పురాణాలు చెబుతున్నాయి. అయితే..? మహా విష్ణువు కలియుగ దైవం శ్రీ వేకటేశ్వరుడు గా భూమికి దిగి రావలసిన అవసరం ఏముంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం!
మృఘ మహర్షి..! మహా విష్ణువు ఛాతీపై తన కాలితో గట్టిగా తన్నుతాడు. చివరకి... మహా విష్ణువు, మృఘు మహర్షి యొక్క అరికాలిలో ఉన్నా కన్నును చిటికివేయడంతో... మృఘు మహర్షి కోప, గర్వం అణిచివేయబడుతాయి. దాంతో... తన తప్పును తెలుసుకొని, మృఘు మహర్షి వైకుంఠం నుండీ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత..! సిరి సంపదలకు అధిపతి అయిన తన భర్త అయినా శ్రీ మహా విష్ణువు, మహా లక్ష్మి వృక్ష స్థలం అయిన శ్రీ మహా విష్ణువు ఛాతీ పై, ఒక మానవుడు తన్నడం సహించలేక భూలోకానికి వచ్చేస్తుంది అమ్మవారు లక్షి దేవి. అలా..!తన భార్య లక్ష్మి దేవి ని వెతుక్కుంటూ, భూ లోకానికి వచ్చేస్తాడు శ్రీ మహా విష్ణువు. ఆ తర్వాత ఆకాశ రాజు కి పద్మావతి గా మరల కూతురిగా, అమ్మవారు లక్ష్మి దేవి జన్మించడం, ఆ తర్వాత పద్మావతి ప్రేమలో కలియుగ అవతారంగా వచ్చిన వేంకటేశ్వర స్వామిని, పద్మావతి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది మనం అనేక సినిమాలలో కూడా చూశాం కూడా.
అయితే..! అసలు కథ ఇప్పుడిది కాదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితంలో జరిగిన కథ ఇది. అప్పట్లో సరోజిస్థ మానమంత్రం లో తిరుమల ని పరిపాలిస్తున్నా క్షనక మహారాజు రాజు, పుష్కరిణీ పర్వతం దగ్గర ఉన్నప్పుడు, విష్ణు మూర్తి కనిపించి, కొంత కాలం ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను అని, క్షనక మహారాజు కి స్వామి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత..! ఆ రాజు... విశ్వ కర్మను పిలిపించి, అక్కడ చాలా పెద్ద గుడిని కట్టించారు. ఆ గుడిలోనే మహా విష్ణువు, శిలా రూపంలో ఉంటాడు. అలాగే! తిరుమల కి వెళితే, శిలాతోరణమని ఒకటి ఉంటుంది. ఆ శిలాతోరణం ప్లేస్ లో విష్ణువు విగ్రహం అయ్యారంట. ఆ శిలాతోరణం విగ్రహం కచ్చితంగా 9 అడుగులు ఉంటుంది. అక్కడికి చాలా మంది దేవతలు వచ్చి పూజలు చేసుకొనేవారు. అలా చాలా వేల సంవత్సరాల తర్వాత, త్రేతా యుగం..! రాముని కాలంలో కూడా, దశరథ మహారాజు, పిల్లలు పుట్టలేదని, స్వామి పుష్కరిణీ దగ్గర, అశ్వత చెట్టు(Pipal Tree) దగ్గర తపస్సు చేశాడు. అలా చేసిన తర్వాతే, వశిష్ట మహర్షి సలహాతో, పుత్ర కామిస్టి యాగం చేశాడు దశరథ మహారాజు. చాలా మంది ఇక్కడ తప్పస్సు చేసేవారట. అంతే కాదు..! ద్వాపరి యుగం లో కృష్ణుడికి కూడా ఈ ప్లేస్ తో సంబంధం ఉంది.
బ్రహ్మ వైవర్త పురాణం చాప్టర్ 1 మరియూ బ్రంహండ పురాణం చాప్టర్ 2 ప్రకారం... కలియుగం గురించి ముందే తెలిసిన బ్రహ్మ దేవుడు, అక్కడున్న మహా విష్ణువు దగ్గరకు వచ్చి, కలియుగం పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉండాలని విష్ణు మూర్తిని కోరుతాడు బ్రహ్మ దేవుడు. అందుకు విష్ణు దేవుడు ఒప్పుకోడు. కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి, గుడితో సహా మాయమైపోతానని, మళ్ళీ తిరిగి కలియుగ కాలానికి వచ్చి ఇక్కడే ఉంటానని బ్రహ్మ దేవుడికి, మహా విష్ణువు మాటిస్తాడు. విష్ణు మూర్తి చెప్పినట్లుగానే గుడితో పాటూ మహా విష్ణువు మాయమైపోతాడు. అక్కడ వారాహ అవతారం గుడి, స్వామి పుష్కరిణీ మాత్రం అలానే ఉన్నాయి. ఆ తర్వాత..! మహా విష్ణువు, శ్రీ వేంకటేశ్వర స్వామి అవతారం గా ఎలా అవతరించాడో ఆర్టికల్ మధ్య భాగాన వివరంగా తెలుసుకున్నాం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ వెంటేటేశ్వర స్వామి మహాత్మ్యం లాంటి సినిమాలను చూసి ఆయన అవతార రహస్యాన్ని వివరంగా తెలుసుకున్నాం కూడా. ఆయన కథలో... భూదేవి అవతారమైన అలివేలు మంగను కూడా రెండోవ భార్య గా పెళ్ళిచేసుకుంటాడు వేంకటేశ్వర స్వామి. శ్రీ వేంకటేశ్వర స్వామి కథలో, స్వామి ఒక చెట్టు కింద స్వేద తీరుతాడు. స్వామికి నివాసంలా.!. పకృతి..! ఆ చెట్టు కింద ఒక పుట్టని కడుతుంది. మీకొక విషయం చెప్పాలి..? ఆ చెట్టు ఎవరో కాదు..? త్రేతా యుగంలో రాముని తండ్రి అయిన దశరథుడు, ద్వాపర యుగంలో శ్రీ కృషుడు తండ్రి అయిన వాసుదేవుడు.
ఏడుకొండలు అనే పేరు ఎలా వచ్చింది..?
ద్వాపరి యుగంలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవి ఏకాంతంగా ఉన్న సమయంలో ఆది శేషుడు కాపలాగా ఉంటాడు. అక్కడికి వాయుదేవుడు వస్తాడు. మహా విష్ణువు దర్శనార్థం, లోనికి పంపమని ఆది శేషుని వాయుదేవుడు అడిగితే..? పంపనని ఆది శేషుడు అనడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. వాళ్ళ ఇద్దరి మధ్య బల బలాలు చూపిస్తున్న సమయంలో..? మేలి పర్వతాన్ని గట్టిగా చుట్టుకొని ఉన్నా ఆది శేషుడిని, గాలిలో ఎగారెయ్యలని వాయుదేవుడు ప్రయత్నిస్తాడు. మేలి పర్వతాన్ని గట్టిగా చట్టుకొని ఉన్నా ఆది శేషుడు, చాలా బలంగా ఉంటాడు. వెనుతిరుగుతాడు వాయుదేవుడు. మరల వచ్చి, ఒక్క సారిగా గట్టిగా గాలిని ఊదగా... ఆదిశేషుడు ఒక్కసారిగా, గిర గిర తిరుగుతూ, ఇప్పుడు మనం వింటున్న శేషాచలం కొండపై పడతాడు ఆది శేషుడు. ఆది శేషుడు చాలా బాధ పడుతున్నా సమయంలో, మిగతా దేవతలు వచ్చి, బాధ పదద్దు, ఇది విష్ణు లీల, ఆయన త్వరలో ఇక్కడికి కలియుగ వేంకటేశ్వర స్వామి అవతారంలో రాబోతున్నాడని, ముందే నిన్ను స్వామి పంపించాడని అక్కడకు వచ్చిన దేవతలు చెబుతారు. ఆ తర్వాత... వేంకటేశ్వర స్వామి, ఆది శేషుడిని ఏడుకొండలుగా(Seven hills) చేస్తాడట. అదే! ఇప్పుడు మనం పిలిచే ఆ కొండలనే శేషాద్రి పర్వతాలు(Seshadri hills) అని అంటారు. అలాగే..! బ్రహ్మ దేవుడు, మిగిలిన దేవతలు వచ్చి, స్వామిని ఉత్సవం చేసి తీసుకెళ్లారు. అదే! శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి ఉత్సవం. దానినే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా ఉత్సవం పేరే బ్రహ్మోత్సవం. బ్రహ్మ దేవుడు స్వయంగా స్వామిని ఉత్సవంగా తీసుకెళ్ళాడు కాబట్టి బ్రహ్మోత్సవం అనే పేరు వచ్చింది. అక్కడకు వెళ్ళాక కూడా బ్రహ్మ దేవుడికి దీపం వెలిగిస్తారు. ఈ దీపం చూసిన శ్రీనివాసుడు, ఈ దీపం ఎంత కాలమైతే వెలుగుతూ ఉంటుందో, అంత కాలం నేను ఇక్కడే ఉంటానని, ఎపుడైతే ఈ దీపం వెలిగించడం ఆపేస్తారో, అప్పుడు నేను తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాను అని చెబుతాడు శ్రీనివాసుడు.
కూర్మఘజ అనే బ్రాహ్మణుడు, లక్ష్మి అనే గర్భంతో ఉన్నా తన భార్యను, తోన్డమాన్ చక్రవర్తి దగ్గర వదిలి వెళతాడు. ఆ బ్రాహ్మణుడి బార్య ఇద్దరి పిల్లలకు జన్మనిస్తుంది. ఆ బ్రాహ్మణుడి భార్యను, పిల్లలను జాగ్రత్తగా ఒక చోట ఉంచుతాడు తోన్డమాన్ చక్రవర్తి. అయితే! 2 సంవత్సరాల తర్వాత ఆ కూర్మఘజ బ్రాహ్మణుడు తిరిగి రావడం జరుగుతుంది. ఆ బ్రాహ్మణుడి బార్య, పిల్లలను దాచి ఉంచిన సంగతి మరచిపోతాడు తోన్డమాన్ చక్రవర్తి. ఆ బ్రాహ్మణుడి బార్య, పిల్లలను తీసుకురమ్మని రాజు, తన కొడుకుని పంపిస్తాడు. కానీ అక్కడ వాళ్లు చనిపోయి అస్థిపంజరాలు మారిపోయి ఉంటారు. అది తెలుసుకున్న తోన్డమాన్ చక్రవర్తి, వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లి, తోన్డమాన్ రాజు చేసిన తప్పును స్వామి కి వివరిస్తాడు. ఆ అస్థిపంజరాలను తీసుకురమ్మని చెబుతాడు వెంకటేశ్వర స్వామి. ఆ అస్థిపంజరాలను అక్కడున్న తీర్థంలో ముంచి లేపితే, వాళ్ళు తిరిగి బ్రతికొస్తారు. అప్పటినుంచే ఆ తీర్థం..! అస్తి తీర్థం గా పేరు వచ్చింది. ఇప్పుడు తిరుమలలో మనం చూసే తీర్థాన్నే అస్తి తీర్థం అని అంటారు. కేవలం నువ్వు నా ప్రియ భక్తుడివి కనుక, నీకూ నేను ఈ సాయం చేశానని, ఇది నా శరీరంలో, నా ఆనంద నిలయంలో చివరి రోజు అని వెంకటేశ్వర స్వామి తోన్డమాన్ చక్రవర్తి కి చెబుతాడు. ఇకపోతే! బ్రహ్మ దేవుడికి ఇచ్చిన మాట ఉందిగా...? దీపం ఆరిపోయే వరకూ ఇక్కడే ఉంటానని. వికృతి నామ సంవత్సరంలో, గరుడాక్షమి నక్షత్రంలో ఉండగా, 3 వ రోజు స్వామి విగ్రహంగా అయ్యాడు. ఆయనతో పాటూ, ఆయన ఇద్దరి భార్యలు పద్మావతి, అలివేలు మంగ కూడా శిలలుగా అయ్యారు. ఇప్పుడు మనం తిరుమలలో దర్శించుకునే విగ్రహం ఉందికదా అది శనక మహారాజు చేయించిన విగ్రహ రూపం. ఆ విగ్రహం పొడవు కూడా కచ్చితంగా 9 అడుగులే. అంటే! శిలాతోరణంలో స్వామి కనిపించిన 9 అడుగుల పొడవు.మరి కొంత మంది తిరుమల కింద ఓ ప్రక్కన వైకుంఠం ఉందని అంటారు. అక్కడ విష్ణు మూర్తి శరీరంలో ఉంటాడని నమ్మకం. అయితే..? అక్కడ ఉన్నది ఒరిజినల్ ఆనంద నిలయం కాదు, దాని ప్రతిరూపం. అంటే..? దానికి వేరొక స్థలంలో స్వామి ఉన్నారంటా. వరాహ స్వామి ఆ స్థలాన్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు కాబట్టి, ఇప్పటికీ... తిరుమలలో మొదటి పూజ, నైవేద్యం, వరాహ స్వామికే జరుగుతుందని శ్రీనివాసుడు చెప్పడం జరిగింది. అంతేకాదు..? నీ దర్శనం అయిన తర్వాతే నా దర్శనార్థం భక్తులు వస్తారని వరాహ స్వామికి, వేంకటేశ్వర స్వామి మాటిస్తాడు. అందుకే... తిరుమలలో, మొదటగా భక్తులు వరాహస్వామిని దర్శించుకుంటారు.
తిరుమలపై మోగల్స్ దండయాత్ర చేశారా..?
మొగల్ సామ్రాజ్య జనరల్ అయిన అలీ, తిరుమలపై దండయాత్రకు వస్టే..! కొండ పైన ఉన్నా పెంపుల్ కి వెళ్ళాలంటే, మొదటగా వరాహస్వామి గుడిని దాటి వెళ్ళాలని చెబుతారు. కానీ..? మొగల్స్ కు ఫోటోలు, విగ్రహాలు అంటే నచ్చవు కనుక, వాళ్ళు అక్కడ నుండీ వెళ్లిపోవడం జరిగిందట. తిరుమలపై ముస్లీం అనే కాదు, సైవసన్ అనే చాలా మంది రాజులు దండయాత్ర చేశారు. కానీ డిస్ట్రాయ్ చేయలేదు. ఎందుకంటే? అక్కడ శ్రీవారి వెల్త్ ను చూసి. దానిని తీసుకొని వెళ్లిపోండి అనీ ప్రీస్ట్ వేడుకుంటే, దానిని తీసుకొని వెళ్ళిపోయేవారు. కావాలనుకుంటే..! మరల అవసరం ఉంటే... వచ్చి తీసుకొని వెళ్ళేవారు. 1678 వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం పడిపోయిన తర్వాత, మొగల్స్ సుల్తాన్స్ కానీ, బ్రిటీష్ వాళ్ళు కానీ ఇక్కడ డిస్ట్రాయ్ చేయకుండా ఉండే దానికోసం, ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి, 2 లక్షలు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళట.
అలిపిరి అనే పేరు ఎలా వచ్చింది..?
తిరులమపై దండయాత్రకు వచ్చిన, మోగల్స్ జనరల్ అలీ అక్కడి నుండీ వెళ్లిపోవడంతో "అలీ" అంటే? మొగల్స్ సామ్రాజ్య జనరల్, "పిరి" అంటే? అక్కడ వెనక్కి వెళ్ళాడు అని అర్థం. మొత్తానికి అలీ అక్కడ నుండీ తిరిగి వెళ్ళిపోయాడు అని అర్దం. అప్పటి నుండీ, తిరుపతిలో, తిరుమల నడక దారి అయిన "అలిపిరి" కి ఆ పేరు ప్రసిద్దిగాంచింది.
నిజమైన ఆలయం ఎక్కడుంది..?
శంకర మహారాజు కట్టించిన ఆలయం ఏదైతే ఉందో, ఆ ఆలయమే తిరుమల కొండలో ఉండే ఛాన్స్ ఉందని, ఆయన చెప్పిన ప్రకారం..? అది నిజమైన విగ్రహం కాదు, అది ఒక రాయి మాత్రమే అని శంకర మహారాజు స్వయంగా తానే చెప్పడం జరిగింది. ఒక వేళ అది ఒక సాధారణ విగ్రహం అయ్యి ఉంటే... ఎందుకు ఆ విగ్రహానికి చమట పడుతుంది? ఎందుకు ఆ విగ్రహం, మిగతా స్టోన్స్ లాగా, కాంపౌర్ కి రీయాక్ట్ అవ్వడం లేదు. సాధారణంగా మిగతా స్టోన్స్ కి కాంపౌర్ రాస్తూ ఉంటే, అక్కడ జరిగే కెమికల్ రీయక్షన్ వలన ఆ స్టోన్ కొంత కాలానికి బ్రేక్ అవుతుంది. కానీ..? తిరుమలలోని విగ్రహానికి ఇన్నీ సంవత్సరాలు కాంపౌర్ పెడుతున్నా కూడా, అది ఇప్పటి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కొన్ని కోట్ల మంది ఆ విగ్రహం నిజమని నమ్ముతున్నారంటే..? అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండనే ఉంటుంది కదా..? ఇదే అసలైన తిరుమల కథ.
Comments
Post a Comment