ఈ టైమ్స్ వాళ్ళు ఆడియన్స్ కు ఒక పోల్ పెట్టారు, అందులో...! తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 60% ఫ్లాప్ అనీ, 40% హిట్ అనీ వచ్చింది. ట్విటర్ హ్యాండిల్ ఈ టైం వాళ్ళది 75% ఫ్లాప్ అని చెప్పడం జరిగింది. పైగా... ఈ సీజన్ ఫెయిల్యూర్ అనీ, అల్ రెడీ మెజారిటీ రివ్యూవర్స్ కూడా ఒప్పుకున్నారు కూడా. అంతెందుకు...! లాస్ట్ సీజన్ కూడా యూటూబర్స్ అందరూ... షో స్టార్ అయిన తర్వాత ఒక గంట ముందే యూట్యూబ్ లో అప్లోడ్ చేసే వాళ్ళు. కానీ ఈ సీజన్ అలా కాదు...? దానికి మూడు రీజన్స్ ఉన్నాయి...? 1st రీజన్ వచ్చి... ఓ.టి.టి ప్లాట్ ఫాం లో 24/7 లైవ్ పెట్టడం, 2nd రీజన్ వచ్చి... షో టైం స్లాట్ ని 10 గంటలకు మార్చి పెట్టడం, 3rd రీజన్ వచ్చి... సీజన్ 6 కంటస్టంట్స్ కూడా.
studywiz.com లో వచ్చి ఆర్టికల్ చూడండి, మీకూ క్లియర్ గా అర్థమవుతుంది. సీజన్ 1 లంచ్ ఎపిసోడ్ కి, అంటే...? 1st సీజన్ మొదటి ఎపిసోడ్ లో...? 16 టిఆర్.పి వచ్చింది, అలాగే సీజన్ 2 కి 15 టి.ఆర్.పి, సీజన్ 3 కి 17 టి.ఆర్.పి, సీజన్ 4 కి 18 టి.ఆర్.పి, సీజన్ 5 కి 15 టి.ఆర్.పి అండ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ కి 14 టి.ఆర్.పి. అప్పట్లో నాన్ స్టాప్ కొత్తగా రావడంతో అందరూ చూడడం వలన బిగ్ బాస్ నాన్ స్టాప్ కి 14 టి.ఆర్.పి వచ్చింది. ఫైనల్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కి 8 టి.ఆర్.పి రావడం జరిగింది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లాంచ్ ఎపిసోడ్ లో ఇండియా Vs పాక్ మ్యాచ్ జరగడం వలన, అంత తక్కువగా, 8 టి.ఆర్.పి వచ్చిందనీ. కానీ కేవలం ఇండియా Vs పాక్ ఆ ఒక్క మ్యాచ్ వలన, ఆ షో కి 8 టి.ఆర్.పి వచ్చిందంటే....? అందులో నిజం లేదు. టివిలో చూసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఓ.టి.టి లో చూసే వాళ్ళు ఉంటారు. 24/7 లైవ్ షో వలన జనాలు కొంచం బోర్ ఫీల్ ఆయ్యి, టి.ఆర్.పి తగ్గిందన్నదే వాస్తవం.
మరొక తమాషా విషయం ఏమిటంటే....? 10 గంటలకు వచ్చే "వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్" కన్నా, 7.30 గంటలకు వచ్చే "కార్తీక దీపం" టి.ఆర్.పి నే ఎక్కువ. ఇక మూడవ రేజన్ లో.... వీళ్ళల్లో ఎక్కువ మంది లో మెజార్టీ ఆఫ్ పీపుల్స్ కి చాలా వరకూ గేమ్ గురించి అంతా తెలిసిపోయి, ఎక్కువ నటిస్తున్నారేమో... అనీ చాలా మంది ఫీలింగ్ కూడా. చాలా మంది... హోస్టింగ్ ప్రాబ్లం కూడా అందుకు ఒక కారణమని అనుకుంటున్నారు. అంటే...? ఆ షో కి హోస్ట్ గా ఎవరు వచ్చిన కూడా అలానే ఉంటుందని. కానీ కంటస్టంట్ లోనే ఇక్కడ మేటర్ అనేది ఉండేది. ఇంకొక కారణం కూడా ఉంది...? టీవీ ఆడియన్స్ నీ ఓ.టి.టి కి డైవర్ట్ చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ తెలుగు వల్ల, వాళ్ళ ఓ.టి.టి సబ్ స్క్రిప్షన్స్ చాలా వరకూ పెరిగాయంటా కూడా. అయితే...? రాబోయే సరికొత్త సీజన్ వచ్చి, అది కూడా ఫ్లాప్ అయినా కూడా వాళ్ళ ఓ.టి.టి సబ్ స్క్రిప్షన్స్ పెంచుకోవడం కోసం 24/7 లైవ్ పెడతారు అందులో సందేహమే లేదు. ఒక వేళ వద్దు అనుకుంటే...? ఆ 24/7 లైవ్ నీ తీసేస్తారు.
అయితే ఈ ఒక్క సీజన్ వలన బిగ్ బాస్ పని అయిపోయింది అని అనుకుంటే...? అది ఫూలీష్ నెస్ అవుతుంది. ఎందుకంటే ...? మరి ఇప్పటి జనాలకీ పక్కింటి పంచాయతీలే ఇష్టపడతారుగా మరి. అందుకే... ప్రపంచ వ్యాప్తంగా "బిగ్ బాస్ రియాల్టీ షో" అంత పాపులారిటీ తో షో నడుస్తోంది.
Comments
Post a Comment