Fact No - 1: కొమోడో డ్రాగన్స్ గురించి కొన్నీ ఆసక్తికర విషయాలు!
కొమోడో డ్రాగన్స్ : ఇవి చాలా విషపూరితమైన జంతువు. ఎంత విషపూరితం అంటే? ఏదైనా జంతువుపై ఈ కొమోడో డ్రాగన్స్ కానీ ఎటాక్ చేసి, కొరికితే ఆ జంతువు కొన్నీ గంటల్లోనే చనిపోవాల్సిందే. ఇవి ఎక్స్కీంలీ వీణమస్ కూడా. ఈ కొమోడో డ్రాగన్స్ కొన్నీ దశాబ్దాల నుండీ వాటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో చంపుతున్నాయి. వాటి నోటి నుంచి వచ్చే సలైవా, మన బ్లడ్ లోకి వెళ్లి కొన్ని గంటల్లోనే విషంగా మార్చే సామర్థ్యం ఉంది. అంతేకాదు రక్తాన్ని గడ్డ కట్టనివ్వదు. అందుచేయనే! చాలా మంది ఈ కొమోడో డ్రాగన్స్ కొరికిన వెంటనే బ్లడ్ లాస్ వల్ల చనిపోతున్నారు కూడా.
అయితే కొమోడో డ్రాగన్స్ తర్వాత అతి పెద్ద భారీ ఆకారం బల్లి వచ్చి "వాటర్ మానిటర్ లిజార్డ్". ఇవి కొమోడో డ్రాగన్స్ లా అంత విషపూరితమైనవి కాకపోయినా ఇవి చాలా గట్టిగా కొరుకుతాయి.
Fact No - 2: ఇలాంటి గుడ్లను మనం తింటున్నామా?
ఇండియాలో ఎగ్ ఫార్మింగ్. అంటే! ఇండియాలో ఎగ్ ఫార్మింగ్ చేసే వాళ్ళు, గుడ్లు పెట్టే కోళ్ళని చాలా దారుణంగా టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫాక్ట్ చదివాకా, ఇలాంటి గుడ్లను మనం తింటున్నమా? అని మనకు అనిపిస్తది. అయితే! ఈ స్టడీ నాలుగు రాష్ట్రాలలో జరిగింది. ఈ జాబితాలో మన తెలుగు రాష్ట్రాలయినా ఆంధ్రప్రదేశ్ మరియూ తెలంగాణ కూడా ఉన్నాయి. అయితే అది చూడడానికి ఎంత దారుణం అంటే? వాళ్లు అక్కడికి విజిట్ చేయడానికి వస్తే? A4 సైజ్ పేపర్ అంత ప్లేస్ లో 8 కోళ్లను బలవంతంగా ఇరికిచ్చి ఉంచడం బాధాకరమైన సంఘటన అని చెప్పచ్చు. అంటే! ఎటువంటి పరిస్థితిలోనైన, కదలలేని పరిస్థితి, ఒక వేళ ఆ 8 కోళ్లు కదలాలంటే ఒకదానిపై ఒకటి తొక్కుకుంటూ కదలాలి.
అంతేకాకుండా! అలాంటి కోళ్ల ఫార్మ్ లో పనిచేస్తున్న కార్మికులకు, వర్కర్లకు రష్పేటరీ డీసీజ్ అయినా "ఆస్తమా", "క్రానింగ్ బ్రాన్సీటీస్" వస్తున్నాయని "యానిమల్ ఈక్విటీ ఎక్సూటివ్ డైరెక్టర్ అమృత" గారు చెప్పడం జరిగింది. అలాంటి "అన్ హైజింగ్ కండీషన్" లో కోళ్లు పెరిగితే గుడ్లు ఉపరితలంపై పింక్ అనేది ఏర్పడక ముందే గుడ్డు లోపలి భాగాన్ని కలుషితం చేసే బాక్టీరియా కోళ్ళలో ఫార్మ్ అవుతుందని కూడా తెలిసింది. ఇలాంటి గుడ్లను మనం తినడం ద్వారా జ్వరం, వాంతులు, మోషన్స్ లాంటివి రావడం జరుతుంది. సో! గుడ్లని ఇష్టంగా తినేవాళ్లు వాళ్లు అలాగే పిల్లలకు ప్రతిరోజు గుడ్లును తినిపిచ్చే పేరన్స్ కు చెప్పుకొచ్చేది ఏమిటంటే? గుడ్లను కానీ, చికెన్ ను కానీ కొనే ముందు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరీశీలించి గుడ్లను, చికెన్ ను కొనుగోలు చేయండి. సో! "బి కేర్ ఫుల్" ఎగ్ అండ్ చికెన్ లవర్స్.
Fact No - 3: సెకెండ్ లలో మీ పళ్ళు తళతళ! కానీ రేటు మాత్రం విల విల!
ఒకడు....! అంతగా టైం లేనోడు ఒక ఎలక్ట్రానిక్ టూత్ బ్రెష్ కొన్నాడు. వాడు టైం కి చాలా వాల్యూ ఇస్తున్నాడంటే? మనం ధబెల్ మని మూసి నదిలో పడినట్లే. ఎందుకంటే? వాడు బద్ధకానికి బ్రాండ్ అంబాడిజర్ కనుక. ఆ బ్రష్ పేరు "బ్రష్ లీ". ఎందుకూ ఈ బ్రష్ అంత స్పెషల్ అంటే? ఒక సాధారణ బ్రష్ కంటే కూడా,ఈ బ్రష్ కేవలం 10 సెకెండ్ లలో మీ పళ్ళును శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది. ఈ బ్రష్ ని మనోడు అక్షరాల మన ఇండియన్ కరెన్సీ లో 7,000/- రూ లు పెట్టి కొనడం జరిగింది. ఈ బ్రష్ లో మరో స్పెషల్ కూడా ఉందండోయ్! ఈ బ్రష్ కి ప్రతి రోజు పేస్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే? ఈ బ్రష్ ఆటోమేటిక్ గా పేస్ట్ ని కూడా క్రీయేట్ చేసుకోగలదు. ఈ బ్రష్ ఫీచర్స్ తెలుసా? ఫాస్టర్, ఈజీయర్, క్లీనర్, వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్.
Fact No - 4: అంతరించిపోయిన మరో స్టార్ మొబైల్ బ్రాండ్!
ఒకప్పుడు చవక ధరలో, అద్భుతమైన ఫీచర్స్ తో మన ఇండియన్ మార్కెట్ ను ఒక ఊపు ఊపిన బ్రాండింగ్ మొబైల్ ఏదైనా ఉందంటే? అది "మైక్రో మాక్స్" నే. ఒక్కప్పుడు 3జి పై దండయాత్ర చేసిన బ్రాండ్ కూడా ఇదే. అందుకనే ఈ బ్రాండ్ మొబైల్స్ ఒక్కప్పుడు హాట్ కేక్ లా అమూడుపోయేటివి, జనాలు ఎగబడి మరీ ఈ బ్రాండ్ మొబైల్స్ ని కొనుక్కొనే వాళ్ళు. ఇప్ప్పుడు ఆ స్టార్ బ్రాండ్ అంతరించపోవడానికి కారణం? మన ఇండియాలో 4జి టెక్నాలజీ నెట్వర్క్ రావడమే. అయితే మిగతా పెద్ద పెద్ద బ్రాండ్స్ కంపెనీ మొబైల్ ఇప్పుడున్నా టెక్నాలజీ కి తగ్గట్టుగా మొబైల్స్ లను తయారుచేసుకొని, 3జి నుండీ 4జి నెట్వర్క్ కి కన్వెర్ట్ అవ్వగా, మైక్రో మాక్స్ మాత్రం, ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు, 3జి దగ్గరే ఆగిపోవడం జరిగింది. దానికి తగట్టు మైక్రో మాక్స్ లాగా మిగతా పెద్ద బ్రాండ్స్ తక్కువ ధరకే 4జి ఫోన్ లను విక్రయించడంతో మైక్రో మాక్స్ కి మరో గట్టి దెబ్బే తగలడం, దాని కారణం చేత, ఒకప్పటి చవక స్మార్ట్ ఫోన్ స్టార్ బ్రాండ్ "మైక్రో మాక్స్" ఇప్పుడు మన కంటికి కనపడనంత దూరంగా వెళ్ళిపోయింది. అంటే? ఇక అల్ మోస్ట్ అంతరించిపోయినట్లే.
Fact No - 5: 100 సం౹౹ రాల తర్వాత నాసా ఏం చేయబోతోంది?
దీనితో పాటూ ఇంకో స్పేస్ క్రాఫ్ట్ ని కూడా తయారు చేస్తారు. ఇది మన సోలార్ సిస్టం ని దాటి ఇంటర్ సెల్లర్ స్పేస్ లోకి వెళ్లి ఇంకో సోలార్ సిస్టం కోసం వెతుకుతూ ఉంటుంది. మన కర్మకు వేరే ప్లానెట్ లో పొరపాటున ఏలియన్స్ కానీ ఎదురుపడితే? ఇంకా వాళ్ళతో సెల్ఫీ దిగి ఆ పిక్ ని వాళ్ళ స్పేస్ స్టేషన్ లో పెట్టుకుంటారు. ఇంకేముంది ఆ ఏలియన్స్ చేతిలో మనం చావు దెబ్బ తిన్నట్లే. మన స్నేహం వాటికి నచ్చి? ఆ ఏలియన్స్ తో కలిసి పనిచేయడం? ఇక అది వాళ్ళుకు మన వాళ్ళు కనబడిన తర్వాత సంగతి. అప్పటివరకూ అది ఒక అందమైన కలే.
Fact No - 6: మనకు అందుబాటులో ఉన్నా అన్నీ ఫీచర్స్ మన చేతి వెళ్లలో ఉంటే?
మన లైఫ్ లో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్, యూ.ఎస్.బి, ఐడెంటిటీ ఇలా విడి విడిగా పెట్టుకుని తిరుగుతాం. కానీ ఇవన్నీ ఒక్కదానిలో ఉంటే? అదే స్మార్ట్ రింగ్ అయినా "సెన్సో ఎస్ రింగ్" ఈ రింగ్ ని చాలా విధాలుగా వాడొచ్చు. ఈ రింగ్ ని ఫిట్నెస్ ట్రాకర్ గానూ, డేటా స్టోరేజ్ గానూ, బ్లూటూత్ గా కూడా వాడొచ్చు. అంటే? మనకు ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు, బ్లూటూత్ కనెక్టివిటీ తో ఆ రింగ్ ద్వారా క్రిస్టల్ క్లియర్ గా కాల్స్ మాట్లాడే సదుపాయం "ఈ సెన్సో ఎస్ రింగ్" లో ఉంది అది కూడా ఎటువంటి ట్రాఫిక్ లో అయినా కూడా. ఇంకా ఈ రింగ్ ద్వారా చాలా మన పనులు చేసుకోవచ్చు. కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు, మీ మొబైల్ ఎక్కడైనా మరచిపోతే ఆ రింగ్ ధరించిన మీ యొక్క చేతి వేలు వైబ్రేట్ అవ్వడం ద్వారా మీ మొబైల్ సేఫ్ గా ఉంటుంది. ఇంకా... సేఫ్టీ పర్పస్ కిందా కూడా ఈ రింగ్ ని వాడొచ్చు.
అంటే! ఎవరైనా అపరిచితులు మీ వెంట పడినప్పుడు, ఆ రింగ్ లో ఉన్నా "SOS" ఆప్షన్ ని ప్రెస్ చేయడం ద్వారా వెంటనే...మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ, ఎమర్జెన్సీ వాళ్లకు ఓ "ఎస్.ఎం.ఎస్" ద్వారా మెసేజ్ వెళ్లిపోవడం జరుగుతుంది. సో...! ఆ విధంగా కూడా మిమ్మల్ని ఈ రింగ్ సేవ్ చేస్తుందన్నమాట. ఇంకా! వాయిస్ కమాండ్స్ తో అలారం పెట్టుకోవచ్చు, నిద్రపోతున్నా పక్క వాళ్లకు డిస్టర్బ్ కాకుండా మీ రింగ్ వైబ్రేట్ అయ్యి, అలారం మోగడం ద్వారా, అలారం పెట్టిన టైం కి మీరూ లేవచ్చు కూడా. ఇక దీని ప్రైజ్ వచ్చి 558$ డాలర్లు గా ఉంది.
Comments
Post a Comment