సాధారణంగా జాంబీ లను ఎన్నో హాలీవుడ్ మూవీస్ లలో అలాగే ఇటీవల కాలంలో మన తెలుగు సినీమా లో "జాంబీ రెడ్డి" అనే పేరుతో కూడా సినిమా తీయడం జరిగింది. అయితే ఇప్పటివరకు సినిమాలకే పరిమితమైన జాంబీలు నిజమైన ప్రపంచంలోకి వస్తే ఏం జరుగుతుంది?
గతంలో కేవలం చీమలలో చూసిన ఈ జాంబీ వైరస్, రీసెంట్ గా కెనడా లోని జింకలలో ఈ జాంబీ వైరస్ ఉన్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు గమనించారు. అక్కడి కెనడా లోని జింకలలో నోటి నుండి నురగ రావడం, వాటి కళ్ళలోని లోపలి పొర మొత్తం తెల్లగా రావడం, కొంచం భాద ఉండడం, విపరీతంగా వాటి చర్మం మీద బాగా పుండు, పెరాలసిస్ లాగా రావడాన్ని అక్కడి శాస్త్రవేత్తలు గమనించి పరిశోధనలు చేస్తే, కెనడా లోని చాలా జింకలలో జాంబీ వైరస్ సోకి, జాంబీలు గా మారడం నిర్దారణ అయ్యింది. అప్పటివరకూ శాహాకారంగా ఉన్న జింకలు కాస్తా మాంసాహారంగా మారిపోయాయి అన్నమాట. మాములుగా జింకలు ఏదైనా క్రూర మృగాలు వస్తే పారిపోతాయి. కానీ అందుకు విరుద్ధంగా వాటి మీద తీరగబడి చంపి తినేస్తున్నాయి. అంటే ఈ జాంబీ వైరస్ సోకిన జింకలు ఏ క్రూర మృగలను చూసిన కూడా అస్సలు భయం అనేది లేదన్న మాట. ఇక మనుషులు కానీ వాటి కంట పడితే, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది కూడా.
అంతేకాకుండా వాటి పరిణామాలు కూడా చాలా తీవ్రతగా మారబోతుందని, వేతగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కెనడా ప్రభుత్వం మరియూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ జాంబీ వైరస్ కొత్తగా వచ్చిందేమీ కాదు, ఈ జాంబీ వైరస్ సెల్స్ మీద ఎటాక్ చేయదు. డైరెక్ట్ గా న్యూమరాజికల్ సిస్టం మీద ఎటాక్ చేయడం జరుగుతుంది, అది చాలా అంటే చాలా డేంజర్ అండ్ ఇంకా వెరీ డెడ్లీ. ఇది యానిమాల్ టూ యానిమాల్ కాంటాక్ట్ ద్వారా స్పెడ్ అవుతుంది. ముఖ్యంగా యూరిన్ అండ్ సలైవా. అయితే ఈ జాంబీ సోకిన జింకలు హంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జింకలను తింటే ఈ వైరస్ మనుషులలో కూడా సోకే ఛాన్స్ ఉందని భయం కూడా. ఎందుకంటే వాటి సింటెమ్స్ ఎలా ఉంటాయో మనకు తేలీదు కనుక.
కెనడా గవర్నమెంట్ చెప్పేది అదే జింకల జోలికి అస్సలు వెళ్ళొద్దని, జింక మాంసం అస్సలు తినొద్దని. ఈ వైరస్ ని 1960 లో యూ.ఎస్ లో ఒక జింకలో గుర్తించారు. అపట్లో ఆ వ్యాధి అంతగా వ్యాప్తి చెందలేదు, ఆ వైరస్ ని బయటికి రానివ్వకుండా అణిచివేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా ఉంది, జింకలని జింకలు చంపి తినడం. సో ఫ్రెండ్స్ బి కేర్ ఫుల్ డోంట్ నెగ్లేజెన్సీ.
Fact No - 2: నీటితో వాహనాలు నడిచే సామర్థ్యం ఉంటే ఎలా ఉంటుంది?
ఇప్పటిలో ఉన్నా పెట్రోల్, డీసీల్ ధరలకు కారు కాదు కదా చిన్న స్కూటర్ బయటికి తీయాలన్నా భయపడిపోతున్నారు జనాలు. మరి పెట్రోల్, డీసీల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయిగా......
స్టాన్లీ అలెన్ మెయర్ అనే ఆయన వాటర్ ని ఫ్యూల్ గా మార్చుకొని నడిచే కార్ ని తయారు చేయడం జరిగింది. ఆయన తయారు చేసిన డివైస్ మాడ్యుఫై చేసుకుంటుంది. అది ఎలా అంటే? వాటర్ లోని ఆక్సిజన్ ని, హైట్రోజన్ ని విడదీసి హైట్రోజన్ ని ఫ్యూల్ గా మార్చుకొని పెట్రోల్ లాగా పనిచేసి, హైట్రోజన్ ని ఇంజిన్ పవర్ కింద వాడుకోవడం జరుగుతుంది. వెహికల్ ని ముందుకు నడుపుతుంది అన్నమాట. అయితే ఇది గమనించిన పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు ఇతని ప్రాజెక్ట్ ని అడ్డుకోవడం చేశారు. స్టాన్లీ మెయర్ ప్రాజెక్ట్ కానీ మార్కెట్లోకి వస్తే ఈ ఆయిల్ కంపెనీలు ఇక దివాళా తేయాల్సిందే కదా, ఎందుకంటే అతని ప్రాజెక్ట్ మార్కెట్ కి వస్తే పెట్రోల్, డీసీల్ కార్లు ఇక ఎవరూ కొనరు కదా అందుకు. కాబట్టి ఈ ఆయిల్ కంపెనీలు అన్నీ ఈ ప్రాజెక్ట్ బయటికి రానివ్వకుండా అడ్డుకున్నాయి.
అయితే ఈ ఆయిల్ కంపెనీలు అన్నీ కోర్ట్ లో కేస్ వేయడం జరిగింది, ఫిజిక్స్ కి విరుద్ధంగా ఈ ప్రాజెక్ట్ ను తయారు చేసాడని ఆ కోర్ట్ లో కేస్ గెలిచారు కూడా. అయితే స్టాన్లీ కూడా అమాయకుడు ఏమి కాదు. అతని పేరు మీద చాలా పేటెంట్ ఉన్నాయి, చాలా ఇన్వెస్ట్ చేసాడు, చాలా చిన్న చిన్న పేటెంట్ రైడ్స్ ఉన్నాయి కూడా. అయితే కొన్ని కార్ల కంపనీలు కూడా ఇతని మోడల్ ని ఒప్పుకోలేదు, అయితే కొంతమంది స్టాన్లీ కి చాలా మిలియన్ డాలర్లు ఇచ్చి కొన్నాళ్ళు నోరు మూయించడం జరిగింది. అయితే ఒక రోజు స్టాన్లీ, ఒక రెస్టారెంట్ లో ఒక ఇన్వెస్టర్ తో ఈ మోడల్ గురించి చెబుతున్న టైం లో ఒక జ్యూస్ అతని టేబుల్ మీదకు వచ్చింది, ఆ జ్యూస్ ని స్టాన్లీ తాగాడు. ఆ జ్యూస్ ని తాగిన తర్వాత అతనికి తెలిసిన వాళ్ళతో ఈ మాట చెప్పడం జరిగింది. "నేను తాగిన జ్యూస్ లో విషం కలిపి ఇచ్చారు అని" ఆ విషయం చెప్పిన కొద్దిసేపటికే స్టాన్లీ చనిపోవడం జరిగింది. అయితే ఇది తెలిసిన మీడియా కూడా అనుమాస్పదంగా కూడా చాలా సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యకరం. అందుకే ఈ వాటర్ ఫ్యూరీఫై కార్ ఎప్పటికి బయటికి రాకుండా ఒక మిస్టరీ గా మిగిలిపోయింది.
Fact No - 3: అంతరించిపోయినా అరుదైన జీవులు
తస్మానియన్ టైగర్
ఇది 1936 వ సం౹౹ లో అంతరించిపోయింది. మన భూమికి పొంచి ఉన్నా గ్లోబల్ వార్మింగ్ కారణం చేత ఈ అరుదైన జీవి అంతరించిపోవడం జరిగింది.
గోల్డెన్ టోడ్ ఫ్రాగ్
ఈ కప్పలు 1989 వ సం౹౹ లో మన భూమికి పొంచి ఉన్నా గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ అలాగే కొన్నీ డిసీజ్ ల వలన అంతరించిపోవడం జరిగింది.
బైజీ డాల్ఫీన్
ఈ డాల్ఫీన్ లు 2006 వ సం౹౹ లో హబిడేట్ డీగ్రైజేషన్ మరియూ ఫిషింగ్ నెట్స్ వలన ఈ జాతి డాల్ఫిన్స్ అంతరించిపోవడం జరిగింది.
వెస్ట్రన్ బ్లాక్ రైనోస్
ఈ జాతి ఖడ్గ మృగాల కొమ్ములకు విదేశాలలో చాలా డిమాండ్ ఉండడంతో 2011 వ సం౹౹ లో వేటగాళ్ళు ఈ రకం ఖడ్గ మృగాలను వేటాడి చంపడంతో ఇవి అంతరించిపోవడం జరిగింది.
క్లౌడెడ్ లీపార్డ్స్
ఇది పిల్లి జాతికి చెందిన మరో రకమైన పులి. ఈ క్లౌడెడ్ లీపార్డ్స్ యొక్క చర్మం మరియూ ఎముకులకు మంచి డిమాండ్ ఉండడంతో, వేటగాళ్ళు, స్మగ్లర్స్ ల చేతిలో చంపబడి ఇవి 2013 వ సం౹౹ లో అంతరించిపోవడం జరిగింది.
అయితే మన దురదృష్టం ఏమిటంటే? ఈ అంతరించిపోయినా జీవులన్ని కూడా టి.వి లలో తప్ప నిజ జీవితంలో చూడలేకపోవడమే.
Comments
Post a Comment