Skip to main content

Posts

Showing posts from July, 2023

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu)

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu) Nutrine Chocolate కంపనీ మీకూ గుర్తుందా? పోనీ..? మనందరికీ చాలా చాలా ఇష్టమైన Nutrine Aasa Chocolate గుర్తుందా? పోనీ..? తేనేతో చేసిన మహా లాక్టో, హనీ ఫ్యాట్ Chocolates గుర్తుందా..? మరి ఇప్పుడు ఆ చాక్లెట్స్ ఏమైపోయాయి? నూట్రిన్ నుండీ తయారయ్యే ప్రతి ఒక్కటి కూడా మన దేశంలో చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే..? ఇది మన తెలుగు ప్రైడ్. మరీ! చాక్లెట్ ఇండస్ట్రీ ని, మన దేశంలో ఒంటి చేత్తో ఏలిన వ్యక్తి..! మన తెలుగు వాడు. అలాంటి మంచి చాక్లెట్ బ్రాండ్ కంపెనీని ఎందుకు నిలిపివేసారు? అసలు నూట్రిన్ కంపనీ వ్యవస్థాపకుడు ఎవరూ? అనేది ఇప్పుడు ఈ డాక్యుమంటరీ ద్వారా తెలుసుకుందాం! How did nutrine company grow?: మన పిల్లల బర్త్ డే ఫంక్షన్స్ కీ కచ్చితంగా నూట్రిన్ ఆశ చాక్లెట్లు ఉండాల్సిందే! అలా... ప్రతి పిల్లలు తమ తమ పుట్టినరోజున నూట్రిన్ ఆశ చాక్లెట్లు లను పంచడం ఒక అలవాటుగా మారిపోయిందంటే... ఆ చాక్లెట్ రుచిని మరవడం అనేది అసాధ్యమనే చెప్పచ్చు. అంతలా ఆశ చాక్లెట్..! పిల్లలు నుండీ పెద్దల వరకూ మనసు దోచుకున్న మన భారతదేశ సంస్థ మాత్రమే కాకుండా మన తెలుగు రాష్...

Chandrayaan 3 Lunar Rover: Exploring the Moon's Surface Up Close

Chandrayaan 3 Lunar Rover: Exploring the Moon's Surface Up Close Chandrayaan 3 Lunar Rover: అంతరిక్ష పరిశోధనలలో, ప్రపంచ దేశాలు, ఎంతో ప్రగతి సాధించిన, జాబిల్లిపై అన్వేషణ ఓ సవాల్ గానే మారింది. చంద్రుడిపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను చేదించేందుకు భారత అంతరిక్ష ప్రయోగశాల Isro చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం Chandrayaan 3 . 14 వ తేదీన, శుక్రవారం మధ్యాహ్నం 02:35 నిమిషాలకు, రెండోవ ప్రయోగ వేదిక నుంచి, మూడు కీలక Madule లతో, నింగి వైపు LVM 3 RACKET ప్రయోగం విజయవంతంగా ముగిసింది. జాబిల్లి దక్షణ ధృవంపై మరెన్నడూ చూడని రహస్యాల అన్వేషణకు భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ Isro . .! కీలక అడుగు వేసింది. Lander, Rover, Propulsion Madule తో కూడిన భారత ప్రతిష్ఠాత్మక ప్రయోగమైనా Chandrayaan 3 ని ప్రయోగించింది. బాహుబలి రాకెట్ గా గుర్తింపు పొందిన LVM 3 (Launch Vehicle Mark 3) మరియూ M 4 తో కూడిన చంద్రయాన్-3 ని నిర్దిష్ట భూ కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో. సుదీర్ఘ ప్రయణం తర్వాత, August 23, సాయంత్రం 05:47 నిమిషాలకు, జాబిల్లి పై Lander అడుగు పెట్టనుంది. ఈ Mission విజయవంతం అయితే..? ఇప్పటి వరకూ..? చంద్రుడిపై Soft Lan...

Ravana history and mythology (Mysterious Story)

Ravana history and mythology (Mysterious Story) Ravana history and mythology:   రావణుడు ఎవరూ? అని మిమ్మల్నీ ప్రశ్నిస్తే? ఇది, చాలా తేలిక సమాధానం కదా? అని మీరూ తిరిగి బదులిస్తారు. కాకపోతే? మనం చిన్నప్పటినుండీ, రావణుడు అంటే, ఒక విలన్ అని వింటూ వచ్చాం. ఆయనకు సంబంధించినంతవరకూ, అన్నీ నెగిటివ్ విషయాలను విన్నాక, రామాయణం లాంటి మహా కావ్య, ఇతిహాసంలో ఆయనను ప్రతినాయకుడిగా చూస్తున్నాం. కానీ, రావణాశురుడు, చాలా ఇంటెలిజెంట్. మహా శక్తిశాలి కూడా. అయితే? రామాయణ కథకు ప్రతినాయకుడైనా రావణాశురుడు, రాముడి కోసం యజ్ఞం చేశాడన్న విషయం మీకూతెలుసా? కోపంలో, శని మహారాజునే బంధించేసాడన్న విషయం మీకూతెలుసా? రావణాశురుడికి సంభందించి, ఇలాంటి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని వింటే, మీ బుర్ర తిరిగిపోవలసిందే. రావణాశురుడు (Ravana) , హిందూ ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం లంకకు అధిపతి. అలాగే, రాక్షసుల అధిపతి కూడా రావణుడే. పది రకాలుగా ఆలోచించగలడు అనే దానికి, పది రకాల విధ్యలలో ప్రావిన్యుడు అనే దానికి ప్రతీకగా? కళా రూపాలలో  రావణుని? పది తలలతో చిత్రీకరిస్తారు. పది తలలు ఉండడం చేత ఈయనకు? దశముఖుడు, ద...