ప్రపంచం మొత్తం మీద, అన్నీ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిన విషయమే. అంతగా... జనాలకి విపరీతంగా కనెక్ట్ అయిన షో అది. డిసెంబర్ 17 న టైమ్స్ ఆఫ్ ఇండియా.ఇండియా టైమ్స్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 హిట్ అయ్యిందా లేదా ఫ్లాప్ అయ్యిందా అనీ. ఈ టైమ్స్ వాళ్ళు ఆడియన్స్ కు ఒక పోల్ పెట్టారు, అందులో...! తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 60% ఫ్లాప్ అనీ, 40% హిట్ అనీ వచ్చింది. ట్విటర్ హ్యాండిల్ ఈ టైం వాళ్ళది 75% ఫ్లాప్ అని చెప్పడం జరిగింది. పైగా... ఈ సీజన్ ఫెయిల్యూర్ అనీ, అల్ రెడీ మెజారిటీ రివ్యూవర్స్ కూడా ఒప్పుకున్నారు కూడా. అంతెందుకు...! లాస్ట్ సీజన్ కూడా యూటూబర్స్ అందరూ... షో స్టార్ అయిన తర్వాత ఒక గంట ముందే యూట్యూబ్ లో అప్లోడ్ చేసే వాళ్ళు. కానీ ఈ సీజన్ అలా కాదు...? దానికి మూడు రీజన్స్ ఉన్నాయి...? 1st రీజన్ వచ్చి... ఓ.టి.టి ప్లాట్ ఫాం లో 24/7 లైవ్ పెట్టడం, 2nd రీజన్ వచ్చి... షో టైం స్లాట్ ని 10 గంటలకు మార్చి పెట్టడం, 3rd రీజన్ వచ్చి... సీజన్ 6 కంటస్టంట్స్ కూడా. studywiz.com లో వచ్చి ఆర్టికల్ చూడండి, మీకూ క్లియర్ గా అర్థమవుతుంది. సీజన్ 1 లంచ్ ఎపిసోడ్ కి, అంటే...?...